Allu Arha: కుందనపు బొమ్మలా అల్లు అర్హ.. నెట్టింట వైరల్ అవుతున్న బన్నీ గారాల పట్టి క్యూట్ వీడియో..

"కుందనపు బొమ్మ"! .....ఏ మాయ చేశావే సినిమాలోని ఈ పాట వింటే కుందన బొమ్మ లాంటి సమంతనేగా అందరికీ గుర్తుకు వచ్చేది.. కానీ ఇప్పుడు ఈ వీడియో

Allu Arha: కుందనపు బొమ్మలా అల్లు అర్హ.. నెట్టింట వైరల్ అవుతున్న బన్నీ గారాల పట్టి క్యూట్ వీడియో..
Arha .

Updated on: Jul 05, 2021 | 4:40 PM

Allu Arha: “కుందనపు బొమ్మ”! …..ఏ మాయ చేశావే సినిమాలోని ఈ పాట వింటే కుందన బొమ్మ లాంటి సమంతనేగా అందరికీ గుర్తుకు వచ్చేది.. కానీ ఇప్పుడు ఈ వీడియో చూస్తే కుందనపు బొమ్మ అంటే అల్లు అర్జున్‌ గారాలపట్టి… క్యూటీ.. అర్హానే గుర్తొస్తుంది.  అమ్మ స్నేహ, నాన్న అర్జున్‌తో.. ఆడుతూ అల్లరి చేస్తూ ఉండే ఈ అల్లు వారి బేబీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి చేత కుందనపు బొమ్మ అని అనిపించుకుంటుంది. నిత్యం ఈ చిన్నారికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. గతంలో అల్లు అర్జున్ అర్హ కు సంబంధించిన వీడియోలు వైరల్ అయినా విషయం తెలిసిందే. తన ముద్దు ముద్దు మాటలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది ఈ చిన్నారి. తాజాగా వైలెట్‌ కలర్‌ పట్టు పావడా.. డైమెండ్ హారంతో ట్రెడిషనల్ లుక్‌లో రెడీ అయి చూసినవాళ్లందరూ మెచ్చుకునేట్టుగా ఉంది పాప. తన క్యూట్ స్మైల్‌తో నెట్టింట వైరల్ అవుతున్నారు.

Arha

అర్హ మాత్రమే కాదు.. అల్లు అర్జున్‌ వైఫ్ స్నేహ కూడా ట్రెడీషనల్‌ గా రెడీ అయి అందర్నీ ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు కూతురును ఇలా ముద్దొచ్చేలా రెడీ చేసి… వీడియో తీసి..ఇన్‌స్టాలో తన అభిమానులతో పంచుకున్నారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Hero Vishal :హైదరాబాద్ లో వర్చువల్ ఆర్ట్ షో ‘ట్రాన్స్’ ను ప్రారంభించిన హీరో విశాల్..

Jabardasth Vinod: సోషల్ మీడియా వేదికగా తన భార్యను పరిచయం చేసిన వినోద్.. సాలిడ్ సమాధానం చెప్పాడుగా…

Anchor Varshini: తన అందాలతో కవ్విస్తోన్న యాంక‌ర్ వర్షిణి ఫోటో గ్యాలెరీ…

Jr.NTR: తనయుడితో కలిసి ఎన్టీఆర్‏ను కలిసిన తెలంగాణ మంత్రి.. కారణమేంటంటే..

 

Loading...
Unable to load recommendations.
Follow Us