Agent: ఏజెంట్ స్పెషల్ సాంగ్ వచ్చేసింది.. వైల్డ్ సాలగా అదరగొట్టిన అఖిల్

ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా కు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు

Agent: ఏజెంట్ స్పెషల్ సాంగ్ వచ్చేసింది.. వైల్డ్ సాలగా అదరగొట్టిన అఖిల్
Agent
Follow us

|

Updated on: Apr 25, 2023 | 1:29 PM

అక్కినేని అఖిల్ నటిస్తోన్న ఏజెంట్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని అక్కినేని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా కు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో అఖిల్ రా ఏజెంట్ గా కనిపించనున్నాడు. యాక్షన్ సీన్స్ ఈ సినిమాలో హైలైట్ గా ఉండనున్నాయని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ నటిస్తోన్న తెలిసిందే..

బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో అఖిల్ తో స్టెప్పులేయనుంది. తాజాగా ఈ సాంగ్ ను రిలీజ్ చేశారు. వైల్డ్ సాల అనే సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సాంగ్ ఎంతో ఎనర్జిటిక్ గా ఉంది. ఈ సినిమాలో అఖిల్ క్రేజీ నెస్ ను తెలుపుతూ సాంగింది.

హిప్హాప్ తమిజా సినిమా కు సంగీతం అందించగా.. ఈ పాటకు మాత్రం భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ సాంగ్ లో ఊర్వశి అందంతో ఆకట్టుకుంటే అఖిల్ స్టెప్స్ తో అలరించారు. ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?