కీర్తి  సురేష్  గ్లామర్ గేట్లు ఎత్తేసింది అందుకేనా..?

Rajeev 

03 May 2024

 కీర్తి సురేష్ ప్రస్తుతం టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. క్రేజీ సినిమాలు చేస్తుంది ఈ చిన్నది. 

ఇటీవలే దసరా అనే సినిమాతో హిట్ అందుకుంది ఈ చిన్నది. తెలుగులో నేను శైలజ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

ఆతర్వాత తెలుగులో చాలా సినిమాలు చేసింది. మీడియం రేంజ్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. 

అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట సినిమాలో నటించి అలరించింది. 

ఈ సినిమాలో గ్లామర్ పాత్రలో కనిపించి అందరిని షాక్ కు గురి చేసింది కీర్తిసురేష్. కెరీర్ స్టార్టింగ్ లో పద్దతిగా కనిపించింది. 

ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మగా గ్లామర్ గేట్లు ఎత్తేసింది. కీర్తిసురేష్ బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. 

బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్న ఈ అమ్మడు మరోసారి తన అందంతో కవ్విస్తుంది. తన గ్లామర్ తో దూసుకుపోతుందేమో చూడాలి.