ఆ రోల్ చేసినప్పుడు భయమేసింది: రాశి ఖన్నా

Rajeev 

03 May 2024

అందాల భామ రాశి ఖన్నా వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. 

ఊహలు గుసగుసలాడే సినిమా హీరోయిన్ గా పరిచయమైనా ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. 

మీడియం రేంజ్ హీరోలందరి సరసన నటించింది రాశి ఖన్నా.. ఈ చిన్నది జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించింది. 

కానీ ఆ సినిమా క్రెడిట్ అంతా ఎన్టీఆర్ కు వెళ్ళిపోయింది. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ తో కలిసి సినిమా చేసి హిట్ అందుకుంది. 

తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది. అక్కడ కూడా అంతగా సక్సెస్ కాలేదు. 

ఇక ఇప్పుడు హిందీలో సినిమాలు చేస్తుంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లోనూ నటిస్తుంది రాశి ఖన్నా. 

ప్రతిరోజు పండగే సినిమాలో ఏజెంల్‌ ఆర్నగా నటించేందుకు భయమేసింది అని చెప్పింది రాశి ఖన్నా