AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akaasha Vani Movie Teaser : దర్శకధీరుడు వదిలిన ఆకాశవాణి.. ఆకట్టుకుంటున్న టీజర్..

సముద్ర‌ఖని‌, విన‌య్ వ‌ర్మ‌, తేజ కాకుమాను, ప్ర‌శాంత్ కీల‌క పాత్ర‌ధారులుగా ఏయు అండ్ ఐ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ప‌ద్మ‌నాభ‌రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘ఆకాశ‌వాణి’. రాజ‌మౌళి వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేసిన అశ్విన్ గంగ‌రాజు

Akaasha Vani Movie Teaser : దర్శకధీరుడు వదిలిన ఆకాశవాణి.. ఆకట్టుకుంటున్న టీజర్..
Rajeev Rayala
|

Updated on: Mar 06, 2021 | 2:52 PM

Share

Akaasha Vani : సముద్ర‌ఖని‌, విన‌య్ వ‌ర్మ‌, తేజ కాకుమాను, ప్ర‌శాంత్ కీల‌క పాత్ర‌ధారులుగా ఏయు అండ్ ఐ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ప‌ద్మ‌నాభ‌రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘ఆకాశ‌వాణి’. రాజ‌మౌళి వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌ని చేసిన అశ్విన్ గంగ‌రాజు ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. శుక్ర‌వారం ఈ సినిమా టీజ‌ర్‌ను ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి విడుద‌ల చేసి సినిమా పెద్ద విజ‌యాన్ని సాధించాల‌ని చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు.

‘‘అడ‌వికి చాలా ద‌గ్గ‌ర‌గా ఉండే ఓ చిన్న గ్రామం అంద‌రూ అమాయ‌కులైన ప్ర‌జ‌లు.. సంతోషంగా గంతులు వేస్తున్న పిల్ల‌లు, ఓ అడ‌వి మ‌నిషిని చూసి చిన్న‌పిల్ల‌వాడు భ‌య‌ప‌డ‌టం, ఆ గ్రామంలో మ‌నుషులు దేన్నో చూసి భ‌య‌ప‌డుతూ టెన్ష‌న్‌గా ఉండ‌టం, రాత్రివేళ‌ల్లో గ్రామ‌స్థులంతా దేనికోస‌మే చేసే అన్వేష‌ణ..’’ ఇలాంటి స‌న్నివేశాల క‌ల‌యిక‌గా టీజ‌ర్ క‌నిపిస్తుంది. టీజర్‌లో రెండు స‌న్నివేశాల్లో సముద్రఖని కనిపిస్తారు. చివరలో ఇక్క‌డేదో త‌ప్పు జ‌రుగుతుంది శీను అని స‌ముద్ర‌ఖ‌ని త‌న ప‌క్క‌నున్న వ్య‌క్తితో చెప్ప‌డంతో టీజ‌ర్ ముగిసింది.

‘ఆకాశ‌వాణి’ చిత్రానికి ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి త‌న‌యుడు, సింగ‌ర్ కాల‌భైర‌వ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు అందిస్తుండ‌గా, సురేశ్ ర‌గుతు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్ర‌హీత శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఈ చిత్రానికి ఎడిట‌ర్‌. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ మూవీగా పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

KrithiShetty : ఉస్తాద్ సినిమాలో ఉప్పెన బ్యూటీ.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ కు జోడీగా బెబమ్మ..

Gaali Sampath : క్రేజీ హీరో విజయ్ దేవరకొండ చేతులమీదుగా ‘గాలిసంపత్’ సాంగ్.. ఆకట్టుకుంటున్న లిరిక్స్

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్