Ritu Varma: దేవుడా..! రీతూ పాప కూడా మొదలెట్టేసిందిగా..! ఇక కుర్రాళ్ళ పని ఖతం

|

Sep 27, 2024 | 2:18 PM

 తెలుగమ్మాయి రీతూ వర్మ గుర్తుందా. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ ఇప్పుడు హీరోయిన్‌గా మారిన సినిమాలు చేస్తోంది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. 

1 / 5

2 / 5
కెరీర్ బిగినింగ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది ఈ భామ. ఆతర్వాత సినిమాల్లోకి వచ్చింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన బాద్షా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా హీరోయిన్ చెల్లి పాత్రలో మెరిసింది. ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చింది., 

3 / 5
2013లో ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. నా రాకుమారుడు, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాల్లో హీరోయిన్ గా చేసి ఆకట్టుకుంది. ఇక 2016లో వచ్చిన పెళ్ళిచూపులు సినిమా ఈ బ్యూటీకి మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. 

4 / 5
నిన్నిలా నిన్నిలా, టక్‌ జగదీష్‌, ఒకే ఒక జీవితం, కణం, ఆకాశం, మార్క్ ఆంటోని సినిమాలు చేసింది. ఈ భామ నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాల ఎంచుకుంటూ రాణిస్తుంది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ శ్రీవిష్ణు హీరోగా చేస్తున్న సినిమాలో నటిస్తుంది. 

5 / 5
శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న స్వాగ్ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా రీతూ వర్మ గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొత్తివరకు పద్దతిగా కనిపించిన ఈ చిన్నది .. ఇప్పుడు గ్లామర్ గేట్లు ఎత్తేసింది. 