Pragya Jaiswal: ఈ అందాల చందమామకు అవకాశాలు మాత్రమే అందని ద్రాక్షే..

|

May 03, 2024 | 8:33 PM

ప్రగ్య జైస్వాల్.. ఈ ముద్దుగుమ్మ తన అందం, అభినయంతో ఆకట్టుకుంది ఈ చిన్నది. హీరోయిన్ గా ఛాన్స్ లు అందుకుంది కానీ సక్సెస్ మాత్రం కాలేదు ఈ చిన్నది. పలు సినిమాల్లో హీరోయిన్ గా సినిమాలు చేసి మెప్పించింది. 

1 / 5

2 / 5
ఆతర్వాత ఈ చిన్నది సెకండ్ హీరోయిన్ గాను రాణించింది. కానీ ఈ చిన్నదానికి మాత్రం గుర్తింపు మాత్రం రాలేదు. చివరిగా అఖండ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. కానీ ఈ సినిమాలో బాలయ్య బాబుకు మాత్రమే క్రెడిట్ వచ్చింది. 

3 / 5
ఆతర్వాత ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రావడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్  గా ఉంటుంది ఈ అమ్మడు. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తుంది. 

4 / 5
హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తుంది ఈ అమ్మడు. హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ ఈ అమ్మడు. ఈ అమ్మడి ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది నెట్టింట. 

5 / 5
తాజాగా ప్రగ్య జైస్వాల్ కొత్త ఫోటోలు వదిలింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. వేలల్లో లైక్స్ కొడుతున్నారు. 