Anikha Surendran: అందంతో కవ్విస్తున్న చిన్నది.. అనిక సురేంద్రన్‌ లేటెస్ట్ పిక్స్

టాలీవుడ్ లో ఇప్పటికే చాలా మంది హీరో హీరోయిన్స్ గా సినిమాలు చేస్తున్నారు. అలాగే తమిళ్ లోనూ కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ లు ఇప్పుడు హీరో హీరోయిన్స్ గా సినిమాలు చేస్తున్నారు. అలాంటి వారిలో అనిక సురేంద్రన్‌ ఒకరు.

Anikha Surendran: అందంతో కవ్విస్తున్న చిన్నది.. అనిక సురేంద్రన్‌ లేటెస్ట్ పిక్స్
Anikha Surendran

Updated on: Jul 26, 2023 | 4:35 PM

చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలు చేసి ఆపై హీరోలుగా హీరోయిన్స్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అలా వచ్చిన వారిలో చాలా మంది సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పటికే చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు హీరో హీరోయిన్స్ గా సినిమాలు చేస్తున్నారు. అలాగే తమిళ్ లోనూ కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ లు ఇప్పుడు హీరో హీరోయిన్స్ మారిపోయారు. అలాంటి వారిలో అనిక సురేంద్రన్‌ ఒకరు. ఈ అమ్మడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించింది. అజిత్ సినిమాల్లో ఆయన కూతురిగా నటించి మెప్పించింది. ఇక ఈ బ్యూటీ తెలుగులో హీరోయిన్ గా ఓ సినిమా చేసింది. బుట్టబొమ్మ అనే టైటిల్ తో తెరకెక్కిన సినిమాలో అనిక సురేంద్రన్‌ హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాలో తన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అదేవిదంగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది. వయసు చిన్నదే అయినప్పటికీ స్టార్ హీరోయిన్స్‌కు పోటీ ఇస్తూ అందాలతో కట్టిపడేస్తుంది. ఈ అమ్మడు ట్విట్టర్‌, ఇన్‌‌స్టాలో షేర్ చేసిన ఫోటోలు కుర్రకారు మతిపోగొడుతున్నాయి. అందంలో హద్దులు చెరిపేస్తుంది ఈ చిన్నది.

తాజాగా అనిక సురేంద్రన్‌ షేర్ చేసిన ఫోటోలు మతిపోగుడుతున్నాయి. క్రేజ్ ను పెంచుకునే పనిలో ఈ అమ్మడు సోషల్ మీడియాను గట్టిగావే వాడేస్తుంది. అలాగే ఈ బ్యూటీ తమిళ్ లో ఓ మై డార్లింగ్‌ అనే సినిమా చేసింది. ఈ మూవీలో లిప్ లాక్ తో రెచ్చిపోయింది. రాబోయే సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ గ్లామర్ డోస్ పెంచి ఆకట్టుకునే అవకాశం ఉంది.