ప్రతి వారం థియేటర్స్ లో సినిమాలు సందడి చేస్తాయో లేదో కానీ ఓటీటీల్లో మాత్రం వారం వారం సినిమాలు భారీ సంఖ్యలో రిలీజ్ అవుతున్నాయి. చాలామంది థియేటర్స్‌లో సినిమా చూడటంకంటే ఓటీటీలో చూడటానికే ఇష్టపడుతున్నారు. అలాగే మరికొంతమంది థియేటర్స్ లో చూసిన సినిమాను ఓటీటీలో మళ్లీ మళ్లీ చూడాలని అనుకుంటుంటారు. ఇక ఈ వారం కూడా పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ కానున్నాయి. ప్రతి వారం 20, 30 సినిమాలు స్ట్రీమింగ్ అవుతుంటే.. ఈ వారం ఏకంగా 37 సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో అందరి దృష్టి ఎక్కువగా విజయ్ దేవరకొండ ఖుషి సినిమా పైనే ఉంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఖుషి సినిమాలో సమంత హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రొమాంటిక్ డ్రామా ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది . ఇక ఖుషి సినిమాతో పాటు ఇంకెన్ని సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయంటే..
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, సిరీస్ లు..
1 . లిటిల్ బేబీ బమ్: మ్యూజిక్ టైమ్ (సెప్టెంబరు 25
2. ద డెవిల్స్ ప్లాన్(సెప్టెంబరు 26 )
3. ఫర్‌గాటెన్ లవ్( సెప్టెంబరు 27)
4. ఓవర్‌హౌల్ (సెప్టెంబరు 27)
5. స్వీట్ ఫ్లో 2 (సెప్టెంబరు 27)
6. ద వండర్‌ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్ (సెప్టెంబరు 27)
7. క‍్యాజల్వేనియా: నోక్ట్రన్ (సెప్టెంబరు 27)
8. ఐస్ కోల్డ్: మర్డర్, కాఫీ అండ్ జెస్సీకా వాంగ్సో (సెప్టెంబరు 28)
9. లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ (సెప్టెంబరు 28)
10. ఫెయిర్ ప్లే (సెప్టెంబరు 29)
11. చూనా (సెప్టెంబరు 29)
12. నో వేర్ (సెప్టెంబరు 29)
13. రెప్టైల్ (సెప్టెంబరు 29)
14. ఖుషి (అక్టోబరు 01)
15. స్పైడర్‌మ్యాన్: ఎక్రాస్ ద స్పైడర్-వర్స్ ( అక్టోబరు 01)
అలాగే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు సిరీస్ లు
16. ద ఫేక్ షేక్ (సెప్టెంబరు 26)
17. హాస్టల్ డేజ్ సీజన్ 4 (సెప్టెంబరు 27)
18. డోబుల్ డిస్కోర్షో (సెప్టెంబరు 28)
19. కుమారి శ్రీమతి (సెప్టెంబరు 28)
20. జెన్ వీ (సెప్టెంబరు 29)
21. ఎల్-పాప్ (సెప్టెంబరు 27)
22. ద వరస్ట్ ఆఫ్ ఈవిల్ ( సెప్టెంబరు 27)
23. కింగ్ ఆఫ్ కొత్త (సెప్టెంబరు 28)
24. లాంచ్ ప్యాడ్ సీజన్ 2 (సెప్టెంబరు 29)
25. తుమ్ సే నా హో పాయేగా (సెప్టెంబరు 29)
26. పాపం పసివాడు (సెప్టెంబరు 29)
27. డర్టీ హరి (సెప్టెంబరు 29)
28.చార్లీ చోప్రా (సెప్టెంబరు 27)
29.అడియై! (సెప్టెంబరు 29)
30. ఏజెంట్ (సెప్టెంబరు 29)
31. అంగ్షుమాన్ MBA (బెంగాలీ సినిమా) – సెప్టెంబరు 29
32. బ్లూ బీటల్ (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబరు 29
33. ఎన్నీవర్ (సెప్టెంబరు)
34. సింపతీ ఫర్ ద డెవిల్ (సెప్టెంబరు 29)
35. ద కమెడియన్ (సెప్టెంబరు 29)
36. బిర్హా: ద జర్నీ బ్యాక్ హోమ్ ( సెప్టెంబరు 30)
37. బేబాక్ (అక్టోబరు 01)