AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘లయన్ కింగ్‌’ మూవీకి కామెడీ స్టార్స్ వాయిస్..!

డిస్నీ సంస్థ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సినిమా ‘లయన్ కింగ్’. మొదట కార్టూన్ నెట్‌‌‌వర్క్‌‌లో కామిక్ సీరియల్‌గా ప్రారంభమైన ‘లయన్ కింగ్’ ఆ తర్వాత డిస్నీ 2డీ యానిమేటెడ్ సినిమాగా 1990లలో విడుదల చేశారు. అప్పట్లో ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మరిన్ని కంప్యూటర్ గ్రాఫిక్స్‌ను జోడించి 3డీ యానిమేటెడ్ సినిమాగా రూపొందించారు. తాజాగా.. ఈ సినిమాలోని మెయిన్ క్యారెక్టర్స్‌ అయిన అడవి పంది, ముంగిసకు టాలీవుడ్ ప్రముఖ హాస్యనటులు డబ్బింగ్ చెప్పారు. అడవి పందికి […]

'లయన్ కింగ్‌' మూవీకి కామెడీ స్టార్స్ వాయిస్..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 20, 2019 | 12:07 PM

Share

డిస్నీ సంస్థ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సినిమా ‘లయన్ కింగ్’. మొదట కార్టూన్ నెట్‌‌‌వర్క్‌‌లో కామిక్ సీరియల్‌గా ప్రారంభమైన ‘లయన్ కింగ్’ ఆ తర్వాత డిస్నీ 2డీ యానిమేటెడ్ సినిమాగా 1990లలో విడుదల చేశారు. అప్పట్లో ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు మరిన్ని కంప్యూటర్ గ్రాఫిక్స్‌ను జోడించి 3డీ యానిమేటెడ్ సినిమాగా రూపొందించారు.

తాజాగా.. ఈ సినిమాలోని మెయిన్ క్యారెక్టర్స్‌ అయిన అడవి పంది, ముంగిసకు టాలీవుడ్ ప్రముఖ హాస్యనటులు డబ్బింగ్ చెప్పారు. అడవి పందికి బహ్మానందం, ముంగిసకు ఆలీ తమ గొంతుకను అందించారు. ఈ సినిమాలో అడవి పంది పేరు పుంబా, ముంగిస పేరు టింబా. ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో రూపొందించిన సినిమా జులై 19న విడుదల కానుంది.

Follow Us
ఇలా చేస్తే.. భలే కరకరలాడుతూ వస్తాయ్..
ఇలా చేస్తే.. భలే కరకరలాడుతూ వస్తాయ్..
వానాకాలంలో వచ్చే ఎన్నో సమస్యల నుండి కాపాడే మోస్ట్ పవర్ఫుల్ లడ్డు
వానాకాలంలో వచ్చే ఎన్నో సమస్యల నుండి కాపాడే మోస్ట్ పవర్ఫుల్ లడ్డు
ప్రపంచంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం ఏదో తెలుసా?
ప్రపంచంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం ఏదో తెలుసా?
ఇంట్లో చిలుకను పెంచుతున్నారా? వాస్తు ప్రకారం శుభమా? అశుభమా?...
ఇంట్లో చిలుకను పెంచుతున్నారా? వాస్తు ప్రకారం శుభమా? అశుభమా?...
విద్యార్థినితో టీచర్ అసభ్య చాటింగ్..!
విద్యార్థినితో టీచర్ అసభ్య చాటింగ్..!
200ఏళ్ల నాటి రాజమహల్‌ రహస్యం.. 52గదులు, 53 తలపుల వెనుక అంతులేని
200ఏళ్ల నాటి రాజమహల్‌ రహస్యం.. 52గదులు, 53 తలపుల వెనుక అంతులేని
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులివే
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులివే
ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..
ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..
బోగాపురం అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ..!
బోగాపురం అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ..!
నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..! 55 అడుగుల ఎత్తు హాయిగా
నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..! 55 అడుగుల ఎత్తు హాయిగా