AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరంజీవి పుట్టినరోజుకు.. ‘సైరా’ ట్రైలర్.?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. గాంధీ జయంతి పురస్కరించుకుని అక్టోబర్ 2 విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ గురించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 22న ‘సైరా’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారని సమాచారం. విజయ్ సేతుపతి, సుదీప్, అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార ప్రధాన […]

చిరంజీవి పుట్టినరోజుకు.. 'సైరా' ట్రైలర్.?
Ravi Kiran
|

Updated on: Jun 20, 2019 | 7:54 PM

Share

మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. గాంధీ జయంతి పురస్కరించుకుని అక్టోబర్ 2 విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ గురించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజా సమాచారం ప్రకారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 22న ‘సైరా’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారని సమాచారం. విజయ్ సేతుపతి, సుదీప్, అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హీరో రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. .