నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న శివాజీ రాజా

| Edited By:

Mar 19, 2019 | 12:51 PM

నాగబాబుకు త్వరలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారు మూవీ ఆర్టిస్ట్ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా. తన కలల ప్రాజెక్టు గోల్డేజ్ హోమ్‌పై నీళ్లు చల్లారని ఆవేదన వ్యక్తం చేశారాయన. ఎలాంటి నేపథ్యం లేకుండా తాను ఈ స్టాయికి వచ్చానన్నారు. గోల్డేజ్ హోమ్ కడితే కాశీ నుంచి నీళ్లు తెచ్చి కాళ్లు కడుగుతానన్నారు నటుడు శివాజీ రాజా.

నాగబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న శివాజీ రాజా
Follow us on