సామ్ లుక్స్ సో క్యూట్.. మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నసమంత..

సినిమా ఇండస్ట్రీలో షూటింగ్‌లతో అలిసిపోయిన నటీ, నటులు, బిజీ ఆర్టిస్టులు ఏమాత్రం సమయం దొరికినా వెకేషన్ ప్లాన్ చేసి విదేశాలకు వెళుతుంటారు. అక్కడ హాయిగా సేదతీరుతూ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను అభిమానుల కోసం సోషల్ మీడియాలో ఫోస్ట్ చేస్తారు.

సామ్ లుక్స్ సో క్యూట్.. మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నసమంత..
Follow us
uppula Raju

|

Updated on: Nov 23, 2020 | 12:34 PM

సినిమా ఇండస్ట్రీలో షూటింగ్‌లతో అలిసిపోయిన నటీ, నటులు, బిజీ ఆర్టిస్టులు ఏమాత్రం సమయం దొరికినా వెకేషన్ ప్లాన్ చేసి విదేశాలకు వెళుతుంటారు. అక్కడ హాయిగా సేదతీరుతూ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను అభిమానుల కోసం సోషల్ మీడియాలో ఫోస్ట్ చేస్తారు. తర్వాత ప్రాజెక్ట్ కోసం మానసికంగా సిద్ధమై వస్తారు. అలాంటి వారు ఎక్కువగా గోవా, మాల్దీవులు లాంటి ప్రాంతాలను ఎంచుకుంటారు.

తాజాగా హీరోయిన్ సమంత కూడా వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లింది. అక్కడ తన రిసార్ట్ చూపిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. అంతేకాకుండా క్యాప్‌తో వెనుకవైపు నిలుచున్నమరో ఫొటోను కూడా పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సమంత ఫొటోలు చూసిన నెటిజన్లు సామ్ లుక్ అదుర్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇటీవల కొత్తగా పెళ్లయిన కాజల్ అగర్వాల్ దంపతులు కూడా వీకెండ్ కోసం మాల్లీవులనే ఎంచుకున్న సంగతి తెలిసిందే..