AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజమౌళి కెలికినా.. సైలెంట్‌‌గా వర్మ.. కారణమేంటి..!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ‌ను ఎవ్వరూ అంత ఈజీగా కెలికాలనుకోరు. ఎందుకంటే ఒక్కసారి గిల్లితే, ఆయన సెటైరికల్‌ కామెంట్లను తట్టుకోవడం ఎవ్వరి వల్ల కాదు. అందుకే పేరుమోసిన సినీ, రాజకీయ ప్రముఖులు సైతం వర్మకు దూరంగా ఉంటూ వస్తుంటారు. ఇక ఆయనే ఎవరినైనా వివాదంలోకి లాగినా.. చాలామంది ఆయన నుంచి తప్పించుకునేందుకే ప్రయత్నిస్తుంటారు. అలాంటిది మొదటిసారిగా వర్మను ఆటపట్టిస్తూ ట్వీట్ చేశారు దర్శకధీరుడు రాజమౌళి. వర్మ కుమార్తె ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. […]

రాజమౌళి కెలికినా.. సైలెంట్‌‌గా వర్మ.. కారణమేంటి..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Feb 10, 2020 | 4:15 PM

Share

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ‌ను ఎవ్వరూ అంత ఈజీగా కెలికాలనుకోరు. ఎందుకంటే ఒక్కసారి గిల్లితే, ఆయన సెటైరికల్‌ కామెంట్లను తట్టుకోవడం ఎవ్వరి వల్ల కాదు. అందుకే పేరుమోసిన సినీ, రాజకీయ ప్రముఖులు సైతం వర్మకు దూరంగా ఉంటూ వస్తుంటారు. ఇక ఆయనే ఎవరినైనా వివాదంలోకి లాగినా.. చాలామంది ఆయన నుంచి తప్పించుకునేందుకే ప్రయత్నిస్తుంటారు. అలాంటిది మొదటిసారిగా వర్మను ఆటపట్టిస్తూ ట్వీట్ చేశారు దర్శకధీరుడు రాజమౌళి. వర్మ కుమార్తె ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్మకు కంగ్రాట్స్ చెప్పిన జక్కన్న.. వర్మను కాస్త ఆటపట్టించారు.

‘‘కంగ్రాట్స్ రాము తాతయ్య గారు. ఫైనల్‌గా మీ మనవరాలు మీకు కళ్లెం వేస్తుందని ఆశిస్తున్నా. ఇదంతా సరే గానీ మిమ్మల్ని రాము తాత, రాము నాన్న, గ్రాండ్‌పా రాము వీటిలో మీరు దేన్ని ప్రిఫర్ చేస్తారు’’ అంటూ కామెంట్ పెట్టారు. ఈ ట్వీట్‌కు వర్మను సైతం ట్యాగ్ చేశారు. అయితే మనవరాలు వచ్చిన సంతోషమో.. మరేమో తెలీదు గానీ వర్మ మాత్రం ఇంకా రాజమౌళికి సమాధానం ఇవ్వలేదు. ఇదిలా ఉంటే గతంలో రాజమౌళిని ఉద్దేశిస్తూ పలుమార్లు ఆర్జీవీ ట్వీట్లు చేశారు. ఆ సమయంలో ‘‘అయ్యా.. నన్ను ఒగ్గేయండయ్యా’’.. ‘‘నన్ను ఇన్వాల్వ్ చేయకండి రాజు గారు’’ అంటూ రాజమౌళి కామెంట్లు పెట్టిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల వర్మ జోరు తగ్గించారు. ఒకప్పుడు ఎప్పుడూ వివాదాల్లో ఉండే వర్మ.. ఈ మధ్యన కాంట్రవర్సీలకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నారు. ట్విట్టర్‌లోనూ ఆయన సైలెంట్ అయిపోయిన విషయం తెలిసిందే. మరి ఈ మార్పుకు కారణమేంటోనని ఫ్యాన్స్ ఆలోచనల్లో పడ్డారు.

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్