AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజ్‌ తరుణ్ సరసన షాలిని పాండే ఫిక్స్

కెరీర్‌ స్టార్టింగ్‌లో వరుస విజయాలతో మంచి ఫాంలో కనిపించిన యంగ్ హీరో రాజ్‌తరుణ్‌ తరువాత పూర్తిగా డౌన్ ఫాల్ అయ్యాడు. మధ్యలో కొన్ని సినిమాలు అయితే వచ్చి పోయిన సంగతి కూడా తెలియదు. దిల్‌ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్‌ బ్యానర్‌లో తెరకెక్కిన లవర్‌ మూవీ కూడా రాజ్ తరుణ్‌కు హిట్ ఇవ్వలేకపోయింది. దీంతో స్టోరీల ఎంపిక విషయంలో ఆచి, తూచి అడుగులు వేస్తున్న ఈ యంగ్ హీరో మరోసారి మరోసారి దిల్ రాజు బ్యానర్‌లో సినిమా […]

రాజ్‌ తరుణ్ సరసన షాలిని పాండే ఫిక్స్
Ram Naramaneni
|

Updated on: May 04, 2019 | 1:02 PM

Share

కెరీర్‌ స్టార్టింగ్‌లో వరుస విజయాలతో మంచి ఫాంలో కనిపించిన యంగ్ హీరో రాజ్‌తరుణ్‌ తరువాత పూర్తిగా డౌన్ ఫాల్ అయ్యాడు. మధ్యలో కొన్ని సినిమాలు అయితే వచ్చి పోయిన సంగతి కూడా తెలియదు. దిల్‌ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్‌ బ్యానర్‌లో తెరకెక్కిన లవర్‌ మూవీ కూడా రాజ్ తరుణ్‌కు హిట్ ఇవ్వలేకపోయింది. దీంతో స్టోరీల ఎంపిక విషయంలో ఆచి, తూచి అడుగులు వేస్తున్న ఈ యంగ్ హీరో మరోసారి మరోసారి దిల్ రాజు బ్యానర్‌లో సినిమా చేస్తున్నాడు. ఇద్దరి లోకం ఒకటే అనే పేరుతో తెరకెక్కుతున్న ఈసినిమాకు జీఆర్‌ కృష్ణ దర్శకుడు. ఇటీవలే ఈ మూవీ గ్రాండ్‌గా లాంచ్ అయింది. అయితే హీరోయిన్ ఎవరన్నది మాత్రం కన్ఫార్మ్ చేయలేదు. అయితే తాజాగా రాజ్‌ తరుణ్‌కు జోడిగా అర్జున్‌ రెడ్డి ఫేం షాలిని పాండే నటించనున్నట్లు మూవీ టీం ఎనౌన్స్ చేసింది. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన షాలిని కెరీర్‌ కూడా టాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో సాగటం లేదు. మరి ఈ సినిమా అయినా రాజ్‌ తరుణ్‌, షాలినిలకు బ్రేక్‌ ఇస్తుందేమో చూడాలి.

Follow Us
గురువారం పసుపు రంగు దుస్తులు ధరిస్తున్నారా? గురు గ్రహ అనుగ్రహం..
గురువారం పసుపు రంగు దుస్తులు ధరిస్తున్నారా? గురు గ్రహ అనుగ్రహం..
టోల్ ఛార్జీలపై బిగ్ అప్డేట్.. ఇకపై పదే పదే ఆగాల్సిన పని లేదు..
టోల్ ఛార్జీలపై బిగ్ అప్డేట్.. ఇకపై పదే పదే ఆగాల్సిన పని లేదు..
వర్షాకాలంలో ఐస్‌క్రీమ్ సేఫేనా.. తినే ముందు ఇవి అప్పక తెలుసుకోండి!
వర్షాకాలంలో ఐస్‌క్రీమ్ సేఫేనా.. తినే ముందు ఇవి అప్పక తెలుసుకోండి!
తండ్రికి ప్రాణదానం చేసిన ఇద్దరు కూతుళ్లు..!
తండ్రికి ప్రాణదానం చేసిన ఇద్దరు కూతుళ్లు..!
వర్షాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫ్రూట్స్
వర్షాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫ్రూట్స్
30 రోజుల్లో ఈ పని చేయకపోతే ఇబ్బందులే.. వాహనదారులకు అలర్ట్..
30 రోజుల్లో ఈ పని చేయకపోతే ఇబ్బందులే.. వాహనదారులకు అలర్ట్..
శని వక్రగతి.. ఈ 4 రాశుల అదృష్టం మారబోతోందా? ధనలాభాలు, ప్రమోషన్స్
శని వక్రగతి.. ఈ 4 రాశుల అదృష్టం మారబోతోందా? ధనలాభాలు, ప్రమోషన్స్
చిన్న గింజల్లో పెద్ద ఆరోగ్య ప్రయోజనాలు.. చిటికెడు తిన్నా చాలు
చిన్న గింజల్లో పెద్ద ఆరోగ్య ప్రయోజనాలు.. చిటికెడు తిన్నా చాలు
జీ-7లో మోదీని చూసి మెలోని ఫన్నీ కామెంట్..!
జీ-7లో మోదీని చూసి మెలోని ఫన్నీ కామెంట్..!
కూరగాయలు కోసే ఓపిక లేనప్పుడు 5 నిమిషాల్లో చేసుకునే పాతకాలం రెసిపీ
కూరగాయలు కోసే ఓపిక లేనప్పుడు 5 నిమిషాల్లో చేసుకునే పాతకాలం రెసిపీ