Vakeel Saab On OTT : పవన్ ‘వకీల్ సాబ్’ సినిమా రిలీజ్‌కు ముందే డిజిటల్‌లో రిలీజ్ డేట్ వచ్చేసిందిగా

టాలీవుడ్ స్థార్ హీరో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టి సినిమాలకు తాత్కాలిక విరామం ఇచ్చారు. మూడేళ్ళ గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వేసవి వినోదంగా రానున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా..

Vakeel Saab On OTT : పవన్ 'వకీల్ సాబ్' సినిమా రిలీజ్‌కు ముందే డిజిటల్‌లో రిలీజ్ డేట్ వచ్చేసిందిగా
Follow us

|

Updated on: Mar 02, 2021 | 1:34 PM

Vakeel Saab On OTT  : టాలీవుడ్ స్థార్ హీరో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టి సినిమాలకు తాత్కాలిక విరామం ఇచ్చారు. మూడేళ్ళ గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వేసవి వినోదంగా రానున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న వకీల్ సాబ్ సినిమా రిలీజ్ కాకుండానే ఓటిటి రిలీజ్ డేట్ వచ్చేసింది.

బాలీవుడ్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా వస్తున్న వకీల్ సాబ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా సందడి చేస్తాయి. అయితే చాలా విరామం తర్వాత రిలీజ్ కానున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అసలు ఇప్పటికే ఈ ఈసినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కరోనా నేపథ్యంతో రిలీజ్ ఆలస్యం అయ్యింది. రూ. 100 కోట్ల బిజినెస్ జరిగిందని ఫిల్మ్ నగర్ టాక్.. ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 9 న రిలీజ్ కు రెడీ అవుతుంది.

అయితే ఇప్పుడు వకీల్ సాబ్ ఓటిటి రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. ఈ మూవీ ఓటిటి రైట్స్ ను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 15 కోట్లకు పైగా చెల్లించి డిజిటల్ రైట్స్ ను దక్కించుకున్నట్లు టాక్.

అంటే సినిమా రిలీజైన 50 రోజుల తర్వాత డిజిటల్ స్ట్రీమ్ లో వకీల్ సాబ్ ప్రసారం కానున్నది. అంటే సినిమా ఏప్రిల్ 9 న రిలీజైతే 50 రోజుల తర్వాత అంటే మే లాస్ట్ వీక్ లో అమెజాన్ ప్రైమ్ లోకి అందుబాటులోకి రానున్నది. మే 29న అమెజాన్ ప్రైమ్ వీడియోలో వకీల్ సాబ్ స్ట్రీమింగ్ కానుందిన తెలుస్తోంది. మరోవైపు జీ సినిమాస్ శాటిలైట్ రైట్స్ సొంతం చేసుకుంది. దీనికోసం కూడా 15 కోట్ల వకు పెట్టినట్లు తెలుస్తుంది.

ఇప్పటికే విడుదలైన టీజర్.. పోస్టర్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పవన్ సరసన శృతి హాసన్ నటిస్తుండగా.. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read:

దీప్తి సునైనా, షణ్ముఖ్‌ జశ్వంత్ మధ్య రిలేషన్ ..? ప్రేమజంట పెళ్లిపీటలు ఎక్కుతుందా ?

వంటలక్క ఆస్తులు.. విలువ ఎంతో తెలుసా..! హీరోయిన్‌కు ఏ మాత్రం తీసిపోని కార్తీకదీపం హీరోయిన్ 

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!