ఓటీటీలో ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. థియేటర్స్ లో ప్రతి శుక్రవారం కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటే.. ఓటీటీలో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలు ఆతర్వాత ఓటీటీల్లో అలరిస్తున్నాయి. రిలీజ్ అయిన నెల రోజులకు ఓటీటీలోకి వస్తున్నాయి. ఇక ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాల పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ వారం ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
అమెజాన్ ప్రైమ్ లో ఈ వారం స్ట్రీమింగ్ కానున్న సినిమాలు ఇవే..
1. ది వన్‌పర్సెంట్ క్లబ్ సీజన్-1- మే 23
2. ది బ్లూ ఎంజెల్స్ – మే 23
3. డీఓఎం సీజన్-2 – మే 24
4. బాంబ్‌సెల్- మే 25
5. గారోడెన్న్‌ది వే ఆఫ్ ది లోన్ ఉల్ఫ్- మే 23
6. ఇల్లూజన్స్ ఫర్ సేల్- మే 23
7. ఇన్ గుడ్ హ్యాండ్స్-2- మే 23
8. ఫ్రాంకో ఎస్కామిల్లా: లేడీస్ మ్యాన్- మే 23
9. అట్లాస్ – మే 24
10. ముల్లిగన్ పార్ట్-2 – మే 24
11. మై ఓని గర్ల్- మే 26
12. డోరామ్యాన్ సీజన్-19 – మే 20
13. షిన్ చిన్ సీజన్-16 – మే 20
14. మార్వెల్ స్టూడియోస్:అసెంబుల్డ్: ది మేకింగ్ ఆఫ్ ఎక్స్‌మెన్- మే 22
15. పాలైన్– మే 22
16. ది కర్దాషియన్స్- సీజన్-5- మే 23
17. ది బీచ్ బాయ్స్- మే 24
18. ఆడుజీవితం(ది గోట్ లైఫ్)- మే 26 (అంచనా )
19. రోలాండ్ గారోస్ – మే 26
20. ప్రసన్నవదనం- మే 24
21. ట్రైయింగ్ సీజన్-4- మే 22