
ప్రస్తుతం సినీ ప్రియులను ఆకట్టుకునేందుకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. సూపర్ హిట్ చిత్రాలతోపాటు సస్పెన్స్ థ్రిల్లర్, హారర్ కామెడీ వెబ్ సిరీస్ అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నాయి. అలాగే మిగత భాషలలో మంచి విజయాన్ని అందుకున్న సినిమాలను డబ్ చేసి మరీ విడుదల చేస్తున్నారు. ఇక వారం వారం మూవీ లవర్స్ కోసం కొత్త చిత్రాలను తీసుకువస్తున్నారు. ఇప్పుడు ఆగస్ట్ చివరివారం వచ్చేసింది. ఈ వారం మొత్తం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో కొన్ని సినిమాలు, సిరీస్ లు రానున్నాయి. ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు తెలుగులో హిట్టైన చిత్రాలతోపాటు ఇతర భాషల సినిమాలను కూడా తీసుకువస్తున్నారు. యంగ్ హీరో అల్లు శిరీష్ నటించిన బడ్డీ సినిమాతోపాటు హాలీవుడ్ సూపర్ హిట్ గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్ సినిమా రిలీజ్ కానున్నాయి. గాడ్జిల్లా చిత్రాన్ని ఇటు తెలుగులోనూ అందుబాటులోకి రానుంది. ఇలాగే ఈ వారం ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు ఏంటో తెలుసుకుందామా.
నెట్ ఫ్లిక్స్..
జియో సినిమా..
జీ5..
డిస్నీ ప్లస్ హాట్ స్టార్..
ప్రైమ్ వీడియో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.