AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ.. తెలుగులోనూ IMDB 8.5/10 రేటింగ్ సినిమా

థియేటర్లలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వీరి నిరీక్షణకు తెరపడింది. బాక్సాఫీస్ వద్ద రూ. 1350 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన వెలువడింది.

OTT Movie: ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ.. తెలుగులోనూ IMDB 8.5/10 రేటింగ్ సినిమా
Dhurandhar Movie
Basha Shek
|

Updated on: Jan 29, 2026 | 6:32 PM

Share

ఓటీటీ ఆడియెన్స్ కు గుడ్ న్యూస్. మూవీ లవర్స్ ఎప్పటినుంచో ఎదురు చూస్తోన్న సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ మూవీ థియేటర్లలో రిలీజై దాదాపు 50 రోజులు గడిచిపోయింది. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1350 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పటికీ థియేటర్లలో ఆడుతోన్న ఈ మూవీని ఓటీటీలోనూ చూడాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు వీరి నిరీక్షణకు తెరపడనుంది. మరికొన్ని గంటల్లో ఈ బ్లాక్ బస్టర్ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. హిందీతో పాటు తెలుగులోనూ ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. ఇంతకీ మనం మాట్లాడుకునేది ఏ మూవీ గురించి అనుకుంటున్నారా?

రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన చిత్రం ‘ధురంధర్’. గతేడాది డిసెంబర్ 05న రిలీజైన ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థియేటర్లలో రిలీజై సుమారు 50 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఈ మూవీకి హౌస్ ఫుల్ కలెక్షన్లు వస్తున్నాయి. ఉరి’ ఫేమ్ ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో అక్షయ్ ఖన్నా, సారా అర్జున్, ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. 2025లో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన ఇండియన్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసిన ధురంధర్ ను ఓటీటీలో చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన వెలువడింది. ఇవాళ్టి (జనవరి 30) అర్ధరాత్రి నుంచే ధురంధర్ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. హిందీతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉండనుంది. మొత్తం 3 గంటల 25 నిమిషాల సుదీర్ఘ రన్ టైమ్‌తో కూడిన అన్‌కట్ వెర్షన్‌ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్ వెల్లడించింది. మరి థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి..

ఇవి కూడా చదవండి

ఇవాళ్టి అర్ధారాత్రి నుంచే నెట్ ఫ్లిక్స్ లో ధురంధర్

తెలుగులోనూ ధురంధర్ స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల
బాక్సాఫీస్ వద్ద రజనీ తాండవం.. కోలీవుడ్‌లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్
బాక్సాఫీస్ వద్ద రజనీ తాండవం.. కోలీవుడ్‌లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు
నా ఓవర్ కాన్సిడెన్స్ వల్ల అన్ని కోల్పోయా.. లేదంటే లైఫ్ వేరేలా..
నా ఓవర్ కాన్సిడెన్స్ వల్ల అన్ని కోల్పోయా.. లేదంటే లైఫ్ వేరేలా..
ఇలా పేమెంట్ చేస్తేనే ఆఫ్‌లైన్ టికెట్లకు రూ.10 లక్షల బీమా
ఇలా పేమెంట్ చేస్తేనే ఆఫ్‌లైన్ టికెట్లకు రూ.10 లక్షల బీమా
చిరంజీవి, ఆమని కాంబోలో మిస్సైన సినిమా అదే..
చిరంజీవి, ఆమని కాంబోలో మిస్సైన సినిమా అదే..
హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై..
హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై..
వన్డే సిరీస్‌కు ముందే బిగ్ షాక్.. దూరమైన ఇద్దరు స్టార్ ప్లేయర్స్
వన్డే సిరీస్‌కు ముందే బిగ్ షాక్.. దూరమైన ఇద్దరు స్టార్ ప్లేయర్స్
మమితా బైజు అసలు పేరు ఇదే.. ఎలా మారిందంటే..
మమితా బైజు అసలు పేరు ఇదే.. ఎలా మారిందంటే..
మీ ఓటర్ కార్డు పొయిందా..? ఒకే క్లిక్‌తో ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
మీ ఓటర్ కార్డు పొయిందా..? ఒకే క్లిక్‌తో ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు