AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aarambham OTT: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ మూవీ.. ఆరంభం ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..

ఆరంభం మూవీలో సుప్రితా సత్యనారాయణ్, భూషణ్, రవీంద్ర విజయ్, లక్ష్మణ్ మీసాల కీలకపాత్రలలో నటించగా.. సిన్జిత్ యర్రంమిల్లి సంగీతం అందించారు. ఈ ఏడాది మే 10న అడియన్స్ ముందుకు వచ్చింది. సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీకి పాజిటివ్ రివ్యూస్ రాగా.. కమర్షియల్ హిట్ మాత్రం కాలేదు. ఈ సినిమాతో మోహన్ భగత్ సింగ్ మరోసారి అలరించారు.

Aarambham OTT: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ మూవీ.. ఆరంభం ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..
Aarambham Movie
Rajitha Chanti
|

Updated on: Jul 05, 2024 | 2:50 PM

Share

C/o కంచరపాలెం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు మోహన్ భగత్. ఈ సినిమాలో సహజ నటనతో ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మోహన్ భగత్ ప్రధాన పాత్రలో నటించిన మైండ్ బ్లోయింగ్ టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ ఆరంభం. డైరెక్టర్ అజయ్ నాగ్ వి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. టైమ్ ట్రావెల్, డెజావూ అంశాలను అద్భుతంగా బ్లెండ్ చేసిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని అంటున్నారు మేకర్స్. జూలై 5 అర్దరాత్రి నుంచి ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది.

ఆరంభం మూవీలో సుప్రితా సత్యనారాయణ్, భూషణ్, రవీంద్ర విజయ్, లక్ష్మణ్ మీసాల కీలకపాత్రలలో నటించగా.. సిన్జిత్ యర్రంమిల్లి సంగీతం అందించారు. ఈ ఏడాది మే 10న అడియన్స్ ముందుకు వచ్చింది. సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీకి పాజిటివ్ రివ్యూస్ రాగా.. కమర్షియల్ హిట్ మాత్రం కాలేదు. ఈ సినిమాతో మోహన్ భగత్ సింగ్ మరోసారి అలరించారు.

కథ విషయానికి వస్తే.. ఓ గ్రామానికి చెందిన మిగిల్ (మోహన్ భగత్) హత్య కేసులో రెండున్నరేళ్లుగా శిక్ష అనుభవిస్తుంటాడు. అతడిని ఊరితీసే సమయానికి ఖైదీ నంబర్ 299 కాలా ఘటి జైలు నుంచి ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పించుకుంటాడు. ఈ మిస్టీరియస్ ఎస్కేప్ అధికారులను అయోమయానికి గురిచేస్తుంది. ఈ కేసును ఛేదించడానికి ఇద్దరు డిటెక్టివ్ లు వస్తారు. వారి పరిశోధనలో ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తాయి. అసలు మిగిల్ ఎవరిని హత్య చేసి జైలుకు వచ్చాడు..? అసలు అతడు ఎలా తప్పించుకోగలిగాడు ? అనేవి తెలియాలంటే ఈసినిమా చూడాల్సిందే. టైమ్ ట్రావెల్, డెజావు కాన్సెప్ట్ బ్లెండ్ చేసి మైండ్ బెండింగ్ ఎలిమెంట్స్ థ్రిల్లర్ చేసే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..