AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nivedha sethupathi: లేడీ విజయ్ సేతుపతి అనిపించుకోవాలని ఉంది.. మనసులోని మాటలను బయటపెట్టిన నివేదా..

మెంటల్ మదిలో సినిమాలో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది తమిళ నటి నివేదా పేతురాజ్. గతేడాది వచ్చిన అల వైకుంఠపురం సినిమాలో కీలక పాత్రలో నటించి 

Nivedha sethupathi: లేడీ విజయ్ సేతుపతి అనిపించుకోవాలని ఉంది.. మనసులోని మాటలను బయటపెట్టిన నివేదా..
Rajitha Chanti
|

Updated on: Jan 04, 2021 | 8:42 PM

Share

మెంటల్ మదిలో సినిమాలో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది తమిళ నటి నివేదా పేతురాజ్. గతేడాది వచ్చిన అల వైకుంఠపురం సినిమాలో కీలక పాత్రలో నటించి  ప్రేక్షకుల మెప్పు పొందింది ఈ బ్యూటీ. ప్రస్తుతం హీరో రామ్ పోతినేని నటిస్తున్న రెడ్ సినిమాలో ఫీమేల్ లీడ్ రోల్ చేస్తుంది. ఈ క్రమంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తిక విషయాలను బయటపెట్టింది ఈ కోలీవుడ్ భామ. మీ కెరీర్‏ను ఎలా ప్లాన్ చేసుకున్నారు అని ప్రశ్నించగా.. తెలుగులో మంచి పేరు తెచ్చుకోవడానికి అన్ని రకాల సినిమాలు చేయాలని ఉంది. ఓ హీరోయిన్‏గా అన్ని రకాల పాత్రలు ఎందుకు చేయకూడదు. నాకు లేడీ విజయ్ సేతుపతిలా పేరు తెచ్చుకోవాలని ఉంది అని చెప్పింది. అలాగే ప్రస్తుతం ఏ సినిమాల్లో నటిస్తున్నారని అడగ్గా.. ఓ తమిళ సినిమా చేస్తున్న.. చందూమొండేటి వెబ్ చిత్రం చేస్తున్నా.. విరాటపర్వంలో స్పెషల్ అప్పియరెన్స్‏లో నటిస్తున్నాను. అలాగే విశ్వక్ సేన్ హీరోగా చేస్తున్న పొగల్ మూవీలో ఓ మాస్ పాత్రలో నటిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. చాలా కాలం క్రితం కిశోర్ తిరుమలతో పనిచేశా.. ప్రస్తుతం రెడ్ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‏గా కనిపిస్తానని చెప్పింది.

Also Read:

Hero Arya: విజయ్ సేతుపతి స్థానంలోకి నటుడు ఆర్య ?.. తెలుగు సినిమాలో కీలక పాత్రలో నటించనున్న..

Follow Us
ఏసీ రిమోట్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్లు సగానికి సగం..
ఏసీ రిమోట్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్లు సగానికి సగం..
తల్లిని బిడ్డకు మొదటి గురువు ఎందుకు అంటారు? ప్రతి తల్లి...
తల్లిని బిడ్డకు మొదటి గురువు ఎందుకు అంటారు? ప్రతి తల్లి...
రేర్ ఫొటోస్ షేర్ చేసిన చిరంజీవి.. పవన్‌ను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు
రేర్ ఫొటోస్ షేర్ చేసిన చిరంజీవి.. పవన్‌ను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు
జనసేన కుస్తీ సేనగా మారిందా? కడప నేతల తీరుపై హైకమాండ్ ఫైర్!
జనసేన కుస్తీ సేనగా మారిందా? కడప నేతల తీరుపై హైకమాండ్ ఫైర్!
కూలర్‌ను ఏసీగా మార్చుకోండిలా.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే..
కూలర్‌ను ఏసీగా మార్చుకోండిలా.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే..
ఎంత కోపం వచ్చినా.. స్త్రీలు అస్సలే చేయకూడని పనులు ఇవే!
ఎంత కోపం వచ్చినా.. స్త్రీలు అస్సలే చేయకూడని పనులు ఇవే!
తమిళనాడు సీఎంగా దళపతి విజయ్.. ఐపీఎల్ కప్పు మళ్ళీ చెన్నైకేనా?
తమిళనాడు సీఎంగా దళపతి విజయ్.. ఐపీఎల్ కప్పు మళ్ళీ చెన్నైకేనా?
మీ ఇంట్లో ఈ వాస్తు తప్పులు చేస్తే పాములు పరిగెత్తుకుంటూ వస్తాయి
మీ ఇంట్లో ఈ వాస్తు తప్పులు చేస్తే పాములు పరిగెత్తుకుంటూ వస్తాయి
ఆ హీరో రొమాంటిక్ స్టైల్‌‌ను ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు..
ఆ హీరో రొమాంటిక్ స్టైల్‌‌ను ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు..
EPFO లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై పీఎఫ్‌ విత్‌డ్రా మరింత ఈజీ
EPFO లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై పీఎఫ్‌ విత్‌డ్రా మరింత ఈజీ