AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేసవిలో రానున్న అక్కినేని యంగ్ హీరో సినిమా.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’..

అక్కినేని యంగ్ హీరో అఖిల్ సరైన హిట్ లేక సతమత పడుతున్నాడు. చేసిన సినిమాల్లో ఒకటికి కూడా అఖిల్ కు హిట్ ను తెచ్చిపెట్టలేక పోయాయి. ప్రస్తుతం ఈ కుర్ర హీరో ఆశలన్నీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా...

వేసవిలో రానున్న అక్కినేని యంగ్ హీరో సినిమా.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన  'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'..
Rajeev Rayala
|

Updated on: Feb 03, 2021 | 7:06 PM

Share

Most Eligible Bachelor : అక్కినేని యంగ్ హీరో అఖిల్ సరైన హిట్ లేక సతమత పడుతున్నాడు. చేసిన సినిమాల్లో ఒకటికి కూడా అఖిల్ కు హిట్ ను తెచ్చిపెట్టలేక పోయాయి. ప్రస్తుతం ఈ కుర్ర హీరో ఆశలన్నీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా పైనే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం అఖిల్ జుట్టు, గెడ్డం పెంచి సరికొత్త లుక్‌లోకి మారిపోయాడు. అల్లు అరవింద్ సమర్పణలో, జీఎ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాసు, దర్శకుడు వాసువర్మ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన పోస్టర్ లు పాటలు, టీజర్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసారు చిత్రయూనిట్.  జూన్ `19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ మేరకు పోస్టర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. నిజానికి సంక్రాంతికే సినిమా విడుదల చేస్తామని చిత్రయూనిట్‌ ప్రకటించింది. కానీ వరుసగా సినిమాలు పోటీ పడటంతో సోలోగా రావడమే బెటర్ అని సినిమాను జూన్ కు వాయిదా వేశారు. ఈ సినిమాతో ఎలాగైన హిట్ కొట్టాలని కసిమీదున్నాడు అఖిల్. చూడాలి మరి ఈ సినిమా అయినా అఖిల్ కు హిట్ ఇస్తుందేమో చూడాలి. ఇక ఈ సినిమాకు  గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తర్వాతేనా అఖిల్‌ సురేందర్‌ రెడ్డి డైరెక్షన్‌లో థ్రిల్లర్‌ మూవీ చేయనున్నాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nithin’s Check Movie Trailer : అంచనాలను పెంచేసిన నితిన్ మూవీ.. ఆకట్టుకుంటున్న ‘చెక్’ ట్రైలర్..

రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! ఓపెన్‌గా చెప్పేసిన టాలీవు
రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! ఓపెన్‌గా చెప్పేసిన టాలీవు
నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..
నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..