అమ్మాయిల ఫోటోలను ఫోన్లకు పంపి హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న సినీ నటుడు అరెస్ట్: ‘బాబోయ్‌.. అది నేను కాదు!’

ప్రముఖ నటుడు మంజునాథ్‌ అలియాస్ సంజును బెంగళూరు పోలీసులు సోమవారం (జనవరి 16) అరెస్ట్‌ చేశారు. ఓ ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా అసాంఘీక కార్యక్రమాలు నిర్వహిస్తున్న మంజునాథ్‌ను..

అమ్మాయిల ఫోటోలను ఫోన్లకు పంపి హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న సినీ నటుడు అరెస్ట్: 'బాబోయ్‌.. అది నేను కాదు!'
Sandalwood Actor Manjunath
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 18, 2023 | 12:50 PM

కన్నడ నటుడు మంజునాథ్‌ అలియాస్ సంజును బెంగళూరు పోలీసులు సోమవారం (జనవరి 16) అరెస్ట్‌ చేశారు. ఓ ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా అసాంఘీక కార్యక్రమాలు నిర్వహిస్తున్న మంజునాథ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్టు అనంతరం మంజునాథ్ ఫొటో బయటికి రావడంతో అతను సినీ నటుడనే వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టింది. అసలేం జరిగిందంటే.. Lokantu అనే యాప్ ద్వారా వ్యభిచార రాకెట్‌ నడుపుతున్నట్లు సమాచారం అందుకున్న బెంగళూరులోని సద్గుగుంటె పాళ్య పోలీసులు మంజునాథ్‌తో పాటు ఐదుగురిని అరెస్టు చేశారు. పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ క్రమంలో కొన్ని మీడియా సంస్థలు నిందితుడి ఫోటోను గమనించి పొరపాటున సినీ నటుడు మంజేష్ అని భావించాయి. ఈ గందరగోళానికి కారణం.. నిందితుడికి, నటుడు మంజేష్‌కు కొన్ని దగ్గరి పోలికలు ఉండటమే. తాజాగా దీనిపై స్పందించిన యువ నటుడు మంజేష్ ఈ కేసులో అకారణం తన పరువు తీస్తున్నారంటూ మండిమడ్డారు. దీనితో తప్పు గ్రహించిన మీడియ సంస్థలు దిద్దుబాటు చర్యలకు పూనుకొంది. 2019లో విడుదలైన ‘న్యూరాన్’ సినిమాలో మంజేష్‌ ప్రధాన పాత్రలో నిటించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!