AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT: ఓటీటీ లవర్స్‌కి ఈ వారం పండగే.. అదిరిపోయే కంటెంట్‌తో వస్తోన్న కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు

వేసవి సెలవులు వచ్చేశాయి సినిమాల సందడి మొదలైంది. అటు వెండి తెరపై కొత్త సినిమాలు హల్చల్‌ చేస్తుంటే మరో వైపు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను పలకరించేందుకు కొత్త సినిమాలు ముస్తాబవుతున్నాయి. ఒకప్పుడు శుక్రవారం వచ్చిందటే థియేటర్లలో విడుదలయ్యే సినిమా కోసమే ఎదురు చూసేశారు. కానీ ఇప్పుడు ఓటీటీ మూవీస్‌ కూడా...

OTT: ఓటీటీ లవర్స్‌కి ఈ వారం పండగే.. అదిరిపోయే కంటెంట్‌తో వస్తోన్న కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు
OTT Movies
Narender Vaitla
|

Updated on: May 08, 2023 | 11:50 AM

Share

వేసవి సెలవులు వచ్చేశాయి సినిమాల సందడి మొదలైంది. అటు వెండి తెరపై కొత్త సినిమాలు హల్చల్‌ చేస్తుంటే మరో వైపు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను పలకరించేందుకు కొత్త సినిమాలు ముస్తాబవుతున్నాయి. ఒకప్పుడు శుక్రవారం వచ్చిందటే థియేటర్లలో విడుదలయ్యే సినిమా కోసమే ఎదురు చూసేశారు. కానీ ఇప్పుడు ఓటీటీ మూవీస్‌ కూడా వీకెండ్స్‌లో సందడి చేస్తున్నాయి. ఈ వారం కూడా కొన్ని సినిమాలు ప్రేక్షకులకు పలకరించేందుకు ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. ఇంతకీ ఏంటా సినిమాలు.? ఏయే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో విడుదలువుతున్నాయో ఓ లుక్కేయండి..

* తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా వేదికగా న్యూసెన్స్‌ వెబ్‌ సిరీస్‌ విడుదలకు సిద్ధంగా ఉంది. మే 12వ తేదీ నుంచి ఈ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్ మొదలు కానుంది. మీడియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్‌ ట్రైలర్‌తో అంచనాలు పెంచేసింది.

* సమంత హీరోయిన్‌గా నటించిన శాకుంతలం మూవీ మే 12 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా కోసం కూడా ప్రేక్షకులకు ఎదురు చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

* ఈ వారం ఓటీటీలో సందడి చేస్తున్న మరో చిత్రం దహాద్‌. మే 12 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. హత్య కేసును చేధించే నేపథ్యంలో తెరక్కిన ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

* నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా మే 12న పలు హాలీవుడ్‌ మూవీస్‌ విడుదలవుతున్నాయి. వీటిలో రాయల్‌ టీన్‌:ప్రిన్సెస్‌ మార్గరెట్‌, ఎరినీ, ది మదర్‌, క్రాటర్‌, బ్లాక్‌ నైట్‌ వంటి చిత్రాలు రానున్నాయి.

* అదితిరావు హైదరీ నటించిన తాజ్‌: ది రీన్‌ ఆఫ్‌ రివెంజ్‌ సిరీస్‌ మే12వ తేదీన జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

* హాట్‌ స్టార్‌ వేదికగా ది మప్పెట్స్‌ మే హెట్‌ వెబ్‌ సిరీస్‌ మే10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక స్వప్న సుందరి మూవీ మే 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

* ఇక ఈ వారం ప్రేక్షకులు ఎంతగానో మరో చిత్రం కూడా స్ట్రీమింగ్ కానుంది. హృతిక్‌ రోషన్‌, సైఫ్‌ అలీఖాన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన విక్రమ్‌ వేద (హిందీ) జియో సినిమా వేదికగా మే 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
RAW ఎన్టీఆర్ టీమ్ సంచలన ప్రకటన..
RAW ఎన్టీఆర్ టీమ్ సంచలన ప్రకటన..