AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆకట్టుకుంటోన్న ‘కౌసల్య కృష్ణమూర్తి’ టీజర్!

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్న చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్’. తమిళ హిట్ మూవీ ‘కనా’కు అఫీషియల్ రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇకపోతే ఐశ్వర్య రాజేష్ ఇందులో మహిళా క్రికెటర్‌గా కనిపించనుంది. నిన్న మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా రిలీజైన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన ఈ సినిమాలో తమిళ నటుడు […]

ఆకట్టుకుంటోన్న 'కౌసల్య కృష్ణమూర్తి' టీజర్!
Ravi Kiran
|

Updated on: Jun 19, 2019 | 8:17 PM

Share

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్న చిత్రం ‘కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్’. తమిళ హిట్ మూవీ ‘కనా’కు అఫీషియల్ రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇకపోతే ఐశ్వర్య రాజేష్ ఇందులో మహిళా క్రికెటర్‌గా కనిపించనుంది. నిన్న మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా రిలీజైన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.

క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన ఈ సినిమాలో తమిళ నటుడు శివ కార్తికేయన్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడు. ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కేఏ వల్లభ నిర్మిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
ప్రజలకు బిగ్ అలర్ట్.. తెలంగాణ, ఏపీలో దంచికొట్టనున్న వానలు
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
చినికి చినికి జాతీయ స్థాయి వివాదంగా పెద్దిలో జాన్వీ షో
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
ప్రారంభానికి ముందే రికార్డ్స్ సొంతం చేస్తుకుంటున్న ఫ్యూచర్ సిటీ
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
సినిమా లెవల్ ట్విస్ట్.. రాజకీయాల్లోకి రజినీ?
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
ఖబడ్దార్‌..నువ్వు ఒంటరి అయిపోతావ్ ! ట్రంప్‌ వార్నింగ్‌..!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో