AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : అక్క తోపు హీరోయిన్.. చెల్లెలు మాత్రం అట్టర్ ప్లాప్.. 8 ఏళ్లలో ఒక్క బ్లాక్ బస్టర్..

ఫిల్మ్ ఇండస్ట్రీలో బయటి నుంచి ఎంత గ్లామరస్ గా ఉన్పప్పటికీ ఎంతో సవాళ్లతో కూడుకున్న మార్గం. ఇక్కడ అందం, ప్రతిభతోపాటు కాసింత అదృష్టం సైతం ఉండాల్సిందే. కొన్నిసార్లు బలమైన సినిమా నేపథ్యం ఉన్నప్పటికీ.. సూపర్ హిట్ చిత్రంతో అరంగేట్రం చేసినప్పటికీ ఆ తర్వాత అదే స్థాయి స్టార్ డమ్ కొనసాగించడం కష్టం. చాలా మంది ఒకటి రెండు చిత్రాలతోనే కెరీర్ ముగించారు.

Actress : అక్క తోపు హీరోయిన్.. చెల్లెలు మాత్రం అట్టర్ ప్లాప్.. 8 ఏళ్లలో ఒక్క బ్లాక్ బస్టర్..
Shamitha Shetty
Rajitha Chanti
|

Updated on: Feb 02, 2026 | 10:37 AM

Share

సినీరంగంలో సోదరీసోదరులు చాలా మంది తెరంగేట్రం చేశారు. అందులో ఒకరిద్దరు మాత్రమే సక్సెస్ అయ్యారు. అక్కా చెల్లెల్లు, అన్నా తమ్ముల్లు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కానీ అందులో కొందరు మాత్రమే వరుస సినిమాలతో సత్తా చాటారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ సైతం ఆ జాబితాలోకి చెందినవారే. బాలీవుడ్ ఇండస్ట్రీలో అక్క తోపు హీరోయిన్. స్టార్ హీరోలతో కలిసి నటించింది. అక్క బాటలోనే చెల్లెలు సైతం ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసింది. కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయింది. ఆమెవరో కాదు.. హీరోయిన్ షమితా శెట్టి.. బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి చెల్లెలు. 1979 ఫిబ్రవరి 2న కర్ణాటకలోని మంగుళూరులో జన్మించింది.

ఎక్కువమంది చదివినవి : Jabardasth Sujatha: యూబ్యూబ్ నుంచి మాకు ఎన్ని కోట్లు వస్తాయంటే.. జబర్దస్త్ సుజాత కామెంట్స్ వైరల్..

అక్క శిల్పా శెట్టి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టగా.. షమిత.. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా దగ్గర ఇంటర్న్‌షిప్ చేసింది. అక్కడే మనీష్ మల్హోత్రా ఆమెకు సినిమాల్లోకి వెళ్లాలని సలహా ఇచ్చాడు. ఆ సలహా ఆమె జీవితంలో ఒక మలుపు తిరిగింది. 2000లో, షమితా శెట్టి యష్ చోప్రా బ్లాక్ బస్టర్ చిత్రం “మొహబ్బతే”తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ వంటి దిగ్గజ నటులు నటించిన ఈ చిత్రం ఆ కాలంలో అతిపెద్ద హిట్లలో ఒకటి. షమిత అరంగేట్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆమె స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఇద్దరూ అక్కాచెల్లెల్లు.. ఒకరు స్టార్ హీరోయిన్.. మరొకరి జీవితం విషాదం.. ఎవరంటే..

మొహబ్బతే తర్వాత పలు చిత్రాల్లో నటించింది. కానీ ఆ సినిమాలు హిట్ కాలేకపోయాయి. తెలుగులో పిలిస్తే పలుకుతా సినిమాతో మెప్పించింది. ఇక్కడ సైతం ఆమెకు నిరాశే ఎదురైంది. ఆ తర్వాత బుల్లితెరపై పలు రియాల్టీ షోలు చేసింది. 2009లో బిగ్ బాస్ 3లో పాల్గొంది. ఆ తర్వాత 2021లో బిగ్ బాస్ ఓటీటీలో అడుగుపెట్టింది. ఇప్పుడు షమిత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం సందడి చేస్తుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది.

ఎక్కువమంది చదివినవి : Trending Song : 6 నెలలుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్.. క్రేజ్ వేరేలెవల్..

ఎక్కువమంది చదివినవి : Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ? బుల్లితెర సూపర్ స్టార్ నిరుపమ్ పరిటాల..

Follow Us
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
బ్రష్ చేసేటప్పుడు మీరు చేసే తప్పులు ఇవే.. వెంటనే ఇలా చేయకపోతే..
బ్రష్ చేసేటప్పుడు మీరు చేసే తప్పులు ఇవే.. వెంటనే ఇలా చేయకపోతే..
ఎన్ని EMIలు చెల్లించకపోతే బ్యాంకు మీ ఇంటిని వేలం వేస్తుంది?
ఎన్ని EMIలు చెల్లించకపోతే బ్యాంకు మీ ఇంటిని వేలం వేస్తుంది?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే.. తగ్గిందా? పెరిగిందా?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే.. తగ్గిందా? పెరిగిందా?
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష