Revolver Reeta: కీర్తి సురేష్‌ కొత్త మువీ ఫస్ట్‌లుక్‌ చూశారా? డిఫరెంట్‌ లుక్‌లో కట్టిపడేస్తోన్న ముద్దుగుమ్మ..

కె చంద్రు దర్శకత్వంలో ఫ్యాషన్‌ స్టూడియోస్‌, ది రూట్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ‘రివాల్వర్‌ రీటా’ మువీలో  నటించనుంది. ఈ మువీ ఫస్ట్‌ లుక్‌ నటి సమంత చేతుల మీదుగా శనివారం విడుదల చేశారు..

Revolver Reeta: కీర్తి సురేష్‌ కొత్త మువీ ఫస్ట్‌లుక్‌ చూశారా? డిఫరెంట్‌ లుక్‌లో కట్టిపడేస్తోన్న ముద్దుగుమ్మ..
Keerthy Suresh

Updated on: Jan 15, 2023 | 11:55 AM

దక్షిణాదిన స్టార్‌ కథానాయికగా పేరు తెచ్చుకున్నారు కీర్తిసురేష్‌ ఓ పక్క గ్లామర్‌ పాత్రలు చేస్తూనే మరోవైపు కథానాయిక ప్రాధాన్యమున్న కథలతోనూ దూసుకుపోతోంది. తెలుగులో నానితో కలిసి ‘దసరా’ సినిమాలో నటించిన ఈ అందాల భామ.. త్వరలో కె చంద్రు దర్శకత్వంలో ఫ్యాషన్‌ స్టూడియోస్‌, ది రూట్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ‘రివాల్వర్‌ రీటా’ మువీలో  నటించనుంది. ఈ మువీ ఫస్ట్‌ లుక్‌ నటి సమంత చేతుల మీదుగా శనివారం విడుదల చేశారు. రెండు చేతుల్లోనూ రివాల్వర్‌ పట్టుకుని కనిపిస్తున్న కీర్తి లుక్‌ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

కాగా ఇప్పటికే విడుదలకు సిద్ధంగా ఉన్న తెలుగులో దసరా, తమిళంలో మామన్నన్‌ చిత్రాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా సినిమా సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us