AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘కొడాలి నాని వల్లే నేనీ స్థాయిలో ఉన్నా.. నాకెంతో ఇష్టమైన వ్యక్తి’.. : డైరెక్టర్ వివి వినాయక్‌

గుడివాడ మాజీ ఎమ్మెల్యే సంక్రాంతి సందర్భంగా స్థానికంగా జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్‌ వివి వినాయక్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా..

'కొడాలి నాని వల్లే నేనీ స్థాయిలో ఉన్నా.. నాకెంతో ఇష్టమైన వ్యక్తి'.. : డైరెక్టర్ వివి వినాయక్‌
Director VV Vinayak
Srilakshmi C
|

Updated on: Jan 15, 2023 | 9:35 AM

Share

గుడివాడ మాజీ ఎమ్మెల్యే సంక్రాంతి సందర్భంగా స్థానికంగా జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగుడు పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్‌ వివి వినాయక్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వివి వినాయక్‌కు కొడాలి నాని గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ వివి వినాయక్‌ మాట్లాడుతూ..

‘సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. సంతోషకరమైన వాతావరణంలో ప్రజలు పండుగను జరుపుకుంటున్నారు. గుడివాడలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండ లాగుడు పోటీలను మొదటి సారి చూశాను. ప్రదర్శనలు చాలా బాగున్నాయి. వచ్చే మార్చిలో నేను డైరెక్ట్ చేసిన హిందీ సినిమా విడుదలవుతుంది. దీని తర్వాత తెలుగు సినిమా చేస్తా. కొడాలి నాని వల్లే ఈ రోజు నేనీ స్థాయిలో ఉన్నా. ఆయన నాకెంతో ఇష్టమైన వ్యక్తి. కొడాలి ఎప్పుడంటే అప్పుడు సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని’ వివి వినాయక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కాగా ప్రతీ యేట సంక్రాంతికి గుడివాడలో నిర్వహించే కార్యక్రమాలకు ఓ ప్రత్యేకమైన అతిథిని కొడాలి నాని ఆహ్వానిస్తుంటారు. ఇదే విధంగా గత ఏడాది బైరెడ్డి సిద్దార్ధరెడ్డిని ఆహ్వానించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తాకథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
త్రివర్ణ జెండా ఎగురవేస్తున్నారా..? ఈ తప్పులు చేస్తే జైలుకే!
త్రివర్ణ జెండా ఎగురవేస్తున్నారా..? ఈ తప్పులు చేస్తే జైలుకే!
కొరడా చేతపట్టి వీధుల్లోకి ప్రభుత్వ బడి టీచర్‌.. అసలు సంగతి ఏమంటే?
కొరడా చేతపట్టి వీధుల్లోకి ప్రభుత్వ బడి టీచర్‌.. అసలు సంగతి ఏమంటే?
ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా..
ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఇలా..
ఆఫ్ఘాన్ డైరెక్ట్‌గా క్వాలిఫై అయింది.. వెస్టిండీస్ కాలేదు! ఎందుకు?
ఆఫ్ఘాన్ డైరెక్ట్‌గా క్వాలిఫై అయింది.. వెస్టిండీస్ కాలేదు! ఎందుకు?
ఆ సినిమాకు ఫస్ట్ ఛాన్స్ నేనే.. కానీ రిజెక్ట్ చేయడానికి కారణం ఇదే.
ఆ సినిమాకు ఫస్ట్ ఛాన్స్ నేనే.. కానీ రిజెక్ట్ చేయడానికి కారణం ఇదే.
వరుణ యాగం.. నీటిలో కూర్చొని 11 మంది వేద పండితుల పూజలు!
వరుణ యాగం.. నీటిలో కూర్చొని 11 మంది వేద పండితుల పూజలు!
ఈ చిట్కా తో బెండకాయ వేపుడు జిగురు లేకుండా పొడిపొడిగా చేసేయండి
ఈ చిట్కా తో బెండకాయ వేపుడు జిగురు లేకుండా పొడిపొడిగా చేసేయండి
పాక్షిక సూర్య గ్రహణం తర్వాత వారి జీవితాల్లో శుభాలు..!
పాక్షిక సూర్య గ్రహణం తర్వాత వారి జీవితాల్లో శుభాలు..!
పచ్చిమిర్చి పచ్చడి ఇలా చేసి.. వేడి అన్నంలో నెయ్యితో అదిరిపోద్ది!
పచ్చిమిర్చి పచ్చడి ఇలా చేసి.. వేడి అన్నంలో నెయ్యితో అదిరిపోద్ది!
విగతజీవులుగా దంపతులు.. సెల్ఫీ వీడియోతో షాకింగ్ ట్విస్ట్!
విగతజీవులుగా దంపతులు.. సెల్ఫీ వీడియోతో షాకింగ్ ట్విస్ట్!