అమ్మడి వయసు పెరుగుతుందా..? తగ్గుతుందా..? అందంతో అదరహో అనిపిస్తున్న కత్రినా
కొంతమందికి వయసు పెరుగుతుంటే అందం కూడా పెరుగుతుంది.. అందుకు ఉదాహరణ కత్రినా కైఫ్.
Updated on: Jul 16, 2021 | 6:02 AM

కొంతమందికి వయసు పెరుగుతుంటే అందం కూడా పెరుగుతుంది.. అందుకు ఉదాహరణ కత్రినా కైఫ్. మూడు పదుల వయసులోనూ కుర్రకారు కంటికి కునుకులేకుండా చేసింది ఈ బ్యూటీ.

బాలీవుడ్ లో కత్రినా బిజీ హీరోయిన్ చేతినిండా సినిమాలతో అక్కడ స్టార్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతుంది.

ఇటీవలే ఈ అమ్మడు కరోనా బారినుంచి బయటపడింది. కరోనా సోకినా సమయంలో స్వీయనిర్భంధంలో ఉండి చికిత్స తీసుకుంది ఈ చిన్నది.

ఆ సమయంలో అమ్మడి గ్లామర్ కాస్త తగ్గిందన్నది అభిమానుల మాట. దాంతో ఈ బ్యూటీ మళ్లీ డైట్ ను మెయింటేన్ చేస్తూ తిరిగి ట్రాక్ లోకి వచ్చింది.

సోషల్ మీడియాలో రీసెంట్ గా కత్రినా పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఇక సినిమాల విషయానికొస్తే అక్షయ్ కుమార్ -కత్రిన నటించిన `సూర్యవంశీ` విడుదల కావాల్సి ఉంది. అలాగే కత్రిన టైగర్ 3లో నటిస్తోంది.

ఈ ఫొటోస్ లో కత్రినాను చూసిన కుర్రకారు కలల రాణి, ఏంజెల్, క్యూట్ బేబీ అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.



