AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kangana Ranaut: ఉక్కు మహిళ ఇందిరా గాంధీ పాత్రలో బాలీవుడ్ బ్యూటీ.. అయితే ఇది బయోపిక్ కాదు.. మరేంటో తెలుసా..

Kangana Ranaut: భారత రాజకీయాలను అత్యంత ప్రభావితం చేసిన ఉక్కు మహిళ ఇందిరా గాంధీకి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఈమె జీవితంలోని

Kangana Ranaut: ఉక్కు మహిళ ఇందిరా గాంధీ పాత్రలో బాలీవుడ్ బ్యూటీ.. అయితే ఇది బయోపిక్ కాదు.. మరేంటో తెలుసా..
uppula Raju
|

Updated on: Jan 30, 2021 | 5:41 AM

Share

Kangana Ranaut: భారత రాజకీయాలను అత్యంత ప్రభావితం చేసిన ఉక్కు మహిళ ఇందిరా గాంధీకి చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఈమె జీవితంలోని కొన్ని సంఘటన ఆధారంగా ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇందులో ఇందిర పాత్రను ఎవరు చేస్తున్నారో తెలుసా? నిత్యం వివాదాలతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్. ప్రస్తుతం ఆమె తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత బయోపిక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇందిరాగాంధీ బయోపిక్‌ తెరపైకి వచ్చింది.

అయితే దీనిపై స్పందించిన కంగనా అవును ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నామని, స్క్రిప్ట్‌ తుది దశలో ఉందని చెప్పింది. కానీ ఇందిరాగాంధీ బయోపిక్‌ కాదని ఇదొక పిరియాడిక్‌ ఫిల్మ్‌‌ని, కేవలం పొలిటికల్‌ డ్రామాగా మాత్రమే తెరకెక్కనుందని తెలిపింది. ఈ చిత్రం ద్వారా భారతీయ రాజకీయ స్వరూపాన్ని నేటి తరానికి చూపించబోతున్నామని వివరించింది. భారత రాజకీయాల్లో ఇందిరా గాంధీ ఒక ప్రాముఖ్యత గల నాయకురాలని చెప్పిన కంగన తాజా చిత్రంలో పలువురు ప్రముఖ నటుటు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలిపింది. అయితే, ఎవరెవరు? ఏయే పాత్రలు పోషిస్తారో తెలియాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందేనని ప్రకటించింది. మరి ఇందిర పాత్రలో హాట్ బ్యూటీ ఏ విధంగా నటిస్తుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.

మరో వివాదంలో కంగనా రనౌత్.. తన పరువుకు భంగం కలిగించిందని కేసు వేసిన బాలీవుడ్ సినీ గేయ రచయిత జావేద్అక్తర్..

Follow Us
పిల్లల్లో ప్రోటీన్ లోపం లక్షణాలు, గుర్తించే మార్గాలు..
పిల్లల్లో ప్రోటీన్ లోపం లక్షణాలు, గుర్తించే మార్గాలు..
యూట్యూబ్‏లో దూసుకుపోతున్న దీవానా టీజర్..
యూట్యూబ్‏లో దూసుకుపోతున్న దీవానా టీజర్..
రైళ్ల చివరి బోగీ వెనుక ఉండే 'X' గుర్తు రహస్యమిదే.. ఎవరికీ తెలియదు
రైళ్ల చివరి బోగీ వెనుక ఉండే 'X' గుర్తు రహస్యమిదే.. ఎవరికీ తెలియదు
పాక్ స్పిన్నర్ వివాదంపై బీసీసీఐ సెన్సేషనల్ క్లారిటీ
పాక్ స్పిన్నర్ వివాదంపై బీసీసీఐ సెన్సేషనల్ క్లారిటీ
డిస్కౌంట్‌ చీరల కోసం ఎగబడిన మహిళలు.. కట్ చేస్తే..
డిస్కౌంట్‌ చీరల కోసం ఎగబడిన మహిళలు.. కట్ చేస్తే..
కొత్త ఏడాది ముందు గ్యాస్ కష్టాలు.. ఉగాది తర్వాత ధరల విలయతాండవమేనా
కొత్త ఏడాది ముందు గ్యాస్ కష్టాలు.. ఉగాది తర్వాత ధరల విలయతాండవమేనా
గూగుల్ మ్యాప్స్‌ నుంచి ఆదిరిపోయే అప్‌డేట్.. ఫీచర్స్ తెలిస్తే..
గూగుల్ మ్యాప్స్‌ నుంచి ఆదిరిపోయే అప్‌డేట్.. ఫీచర్స్ తెలిస్తే..
చెంచాడు చెక్కరతో మీ స్కిన్ ను ముడతలు పడకుండా ఆపొచ్చని తెలుసా?
చెంచాడు చెక్కరతో మీ స్కిన్ ను ముడతలు పడకుండా ఆపొచ్చని తెలుసా?
పిల్లలు స్మార్ట్ ఫోన్‌కు బానిసయ్యారా?.. AIIMS వైద్యుల టిప్స్ ఇవి
పిల్లలు స్మార్ట్ ఫోన్‌కు బానిసయ్యారా?.. AIIMS వైద్యుల టిప్స్ ఇవి
సకల శుభాలు కలగాలంటే.. ఉగాది ముందే ఇంటి నుంచి వీటిని తొలగించండి
సకల శుభాలు కలగాలంటే.. ఉగాది ముందే ఇంటి నుంచి వీటిని తొలగించండి