డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ జబర్దస్త్ ఆర్టిస్ట్ .. ఫుల్లుగా మద్యం సేవించి పోలీసులకు చిక్కిన కమెడియన్..

ప్రముఖ ఛానల్ లో ప్రసారం అయ్యే జబర్ధస్ కామెడీ షోకు ఎంత క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షోలో పాల్గొనే కమెడియన్ లు ఇప్పుడు చాలా పాపులర్ కొంత మంది సినిమాల్లో అవకాశాలు కూడా పొందుతున్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ జబర్దస్త్ ఆర్టిస్ట్ .. ఫుల్లుగా మద్యం సేవించి పోలీసులకు చిక్కిన కమెడియన్..
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 06, 2021 | 6:18 PM

ప్రముఖ ఛానల్ లో ప్రసారం అయ్యే జబర్ధస్ కామెడీ షోకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షోలో పాల్గొనే కమెడియన్ లు ఇప్పుడు చాలా పాపులర్. కొంత మంది సినిమాల్లో అవకాశాలు కూడా పొందుతున్నారు. అయితే కొంతమంది కమెడియన్లు మాత్రం అనుకోని వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా జబర్దస్ కమెడియన్ డ్రంక్ అండ్ డ్రైవ్ లోపట్టుబడ్డాడు. మద్యం సేవించి వాహనం నడుపుతున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

జబర్దస్త్ కామెడీ షోలో లేడీ డేటాప్ లో ఆకట్టుకునే త‌న్మ‌య్. శుక్రవారం ఫుల్లుగా మద్యం సేవించి వాహనం నడుపుతూ జూబ్లీహిల్స్ పోలీసులకు దొరికాడు. శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా తన్మయ్ అడ్డంగా దొరికిపోయాడు. ఇత‌నితో కొంద‌రు ఈవెంట్ ఆర్గ‌నైజ‌ర్స్ ఉండ‌గా, వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి ..

Uppena Movie : అందమైన ఆ ప్రేమ కథకు నేను ఫిదా అయిపోయా.. ‘ఉప్పెన’ సినిమాపై దేవీశ్రీ ప్రసాద్..

ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..