AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Biopic: ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైన క్రికెట్‌ లెజెండ్‌ బయోపిక్‌ మూవీ.. ఒకేసారి నాలుగు భాషల్లో..

Kapil Dev Biopic Releasing Date Out: ఇండియన్‌ క్రికెట్‌ చరిత్రలో తనకంటూ ఓ పేరును సంపాదించుకున్నాడు కలిప్‌దేవ్‌. భారత్‌కు తొలిసారి వరల్డ్‌ కప్‌ అందించిన క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కపిల్‌దేవ్...

Biopic: ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైన క్రికెట్‌ లెజెండ్‌ బయోపిక్‌ మూవీ.. ఒకేసారి నాలుగు భాషల్లో..
Narender Vaitla
|

Updated on: Feb 20, 2021 | 11:41 AM

Share

Kapil Dev Biopic Releasing Date Out: ఇండియన్‌ క్రికెట్‌ చరిత్రలో తనకంటూ ఓ పేరును సంపాదించుకున్నాడు కలిప్‌దేవ్‌. భారత్‌కు తొలిసారి వరల్డ్‌ కప్‌ అందించిన క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కపిల్‌దేవ్‌ తర్వాత వచ్చిన ఎంతో మంది యువ క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచాడు. ఇలా టీమిండియాను విశ్వవిజేతగా నిలబెట్టిన కపిల్‌దేవ్‌ జీవిత చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలియజేసేందుకు ఓ బయోపిక్‌ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. 1983లో వరల్డ్‌ కప్‌ సాధించడంతో దానికి చిహ్నంగానే ఈ సినిమాకు ’83’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కపిల్‌ దేవ్‌ పాత్రలో ప్రముఖ బాలీవుడ్‌ యంగ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తున్నాడు. ఇక కపిల్‌ భార్యగా దీపికా పదుకొణె కనిపించనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా విడుదల చేస్తోంది. ఇక చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు విడుదల కానుంది. ఈ చిత్రాన్ని జూన్‌ 4న హిందీతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాష, తెలుగు భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ తాజాగా ప్రకటించింది. ఇక ఈ సినిమాలో అలనాటి మేటి ఆటగాళ్లు.. సునీల్‌ గవస్కార్‌ పాత్రలో తాహీర్‌ రాజ్‌ భాసిన్‌, శ్రీకాంత్‌ పాత్రలో తమిళ నటుడు జీవా నటిస్తున్నారు.

Also Read: Unfinished: న్యూయార్క్స్ బెస్ట్ సెల్ల‌ర్స్ లిస్ట్‌లో.. ప్రియాంక ‘అన్‌ఫినిష్డ్’ పుస్తకం.. Vijay Hazare Trophy 2021 : క్రికెట్ అభిమానులకు పండగే పండగ.. నేటి నుంచి విజయ్‌ హజారే ట్రోఫీ.. ఆరు జట్ల మధ్య హోరాహోరి పోరు..

Follow Us
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..
టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి
టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి
జేడ్ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయా? ఈ సంకేతాలను..
జేడ్ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయా? ఈ సంకేతాలను..
క్షిపణుల మోత.. డ్రోన్ల వేట.. తలకిందులవుతున్న ప్రపంచ వ్యవస్థ!
క్షిపణుల మోత.. డ్రోన్ల వేట.. తలకిందులవుతున్న ప్రపంచ వ్యవస్థ!