ఘనంగా తమిళ హీరో విశాల్ ఎంగేజ్‌మెంట్

తమిళ స్టార్ హీరో, నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అల్ల అనీశా రెడ్డిల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని ఓ హెటల్లో వీరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. వీరి ఎంగేజ్‌మెంట్‌కు కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. పెద్దల సమక్షంలో ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. తాను చేసుకోబోయే అమ్మాయిని అభిమానులకు పరిచయం చేసిన విశాల్ త్వరలోనే వివాహ తేదీని కూడా ప్రకటిస్తాడని అభిమానులు భావిస్తున్నారు. Well the pics says it all. #anVShall.anisha […]

ఘనంగా తమిళ హీరో విశాల్ ఎంగేజ్‌మెంట్

Edited By:

Updated on: Feb 14, 2020 | 1:33 PM

తమిళ స్టార్ హీరో, నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అల్ల అనీశా రెడ్డిల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని ఓ హెటల్లో వీరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. వీరి ఎంగేజ్‌మెంట్‌కు కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. పెద్దల సమక్షంలో ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. తాను చేసుకోబోయే అమ్మాయిని అభిమానులకు పరిచయం చేసిన విశాల్ త్వరలోనే వివాహ తేదీని కూడా ప్రకటిస్తాడని అభిమానులు భావిస్తున్నారు.