నితిన్ కొత్త సినిమా గురూ !

|

Jun 23, 2019 | 3:07 PM

హీరో నితిన్-దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి కాంబోలో వస్తోంది కొత్త సినిమా. ఇందులో.. ఒకే కనుగీటుతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన మలయాళీ అందాల నటి ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా నటించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను చిత్ర యూనిట్ ఆదివారం నిర్వహించింది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఎం.ఎం. కీరవాణి సంగీత దర్శకుడు. పూజా కార్యక్రమాల సందర్భంగా నిర్మాత […]

నితిన్ కొత్త సినిమా గురూ !
Follow us on

హీరో నితిన్-దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి కాంబోలో వస్తోంది కొత్త సినిమా. ఇందులో.. ఒకే కనుగీటుతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన మలయాళీ అందాల నటి ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్ గా నటించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను చిత్ర యూనిట్ ఆదివారం నిర్వహించింది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఎం.ఎం. కీరవాణి సంగీత దర్శకుడు. పూజా కార్యక్రమాల సందర్భంగా నిర్మాత సుధాకర రెడ్డి ఫస్ట్ క్లాప్ కొట్టారు. నితిన్ ప్రస్తుతం ‘ భీష్మ ‘ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.