AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dear Megha movie: హ్యాపీ హ్యాపీగా.. ఫన్నీ ఫన్నీగా.. ‘మై డియర్ మేఘ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్

'డియర్ మేఘ'. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై తెరకెక్కింది ఈ సినిమా. మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు.

Dear Megha movie: హ్యాపీ హ్యాపీగా.. ఫన్నీ ఫన్నీగా.. 'మై డియర్ మేఘ' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్
Untitled 1
Venkata Narayana
|

Updated on: Aug 29, 2021 | 7:53 PM

Share

Dear Megha movie: ‘డియర్ మేఘ’. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై తెరకెక్కింది ఈ సినిమా. మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని అర్జున్ దాస్యన్ నిర్మించారు. సెప్టెంబర్ 3న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300కి పైగా థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ‘డియర్ మేఘ’ మూవీ మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు. ఇందులో భాగంగా ఇవాళ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు.

ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, క్లీన్ యు సర్టిఫికెట్‌ను పొందిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజైన టీజర్, పాటలు శ్రోతలకు మంచి స్పందన వచ్చిందని, చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశామని, మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో వస్తున్న ఈ చిత్రం అందరినీ అలరిస్తుందని నిర్మాత అర్జున్ దాస్యన్ చెబుతున్నారు. ఇక, సందడి సందడిగా సాగుతోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ చూసేద్దామా..

Read also: Vijayawada Durga Temple: ఆలయాల్లో రియాల్టీ చెక్ చేపట్టిన టీవీ9 కెమెరాకి చిక్కిన విస్తుపోయే వాస్తవాలు

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్