AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకే ఫ్రేమ్‏లో కమెడియన్స్.. ‘గెట్ టుగెదర్’ చేసుకున్న హాస్యనటులు.. నెట్టింట్లో ఫోటో వైరల్..

తెలుగు సినిమాల్లోని యంగ్ కమెడియన్స్ అంతా ఒకే ఫ్రేమ్‏లో కనిపించారు. సినిమాల్లో వీరందరూ ఓకే సారి కనిపించారు. కానీ ఈసారి మాత్రం అంతా కలిసి గెట్ టుగెదర్ జరుపుకున్నారు. ఇందులో

ఒకే ఫ్రేమ్‏లో కమెడియన్స్.. 'గెట్ టుగెదర్' చేసుకున్న హాస్యనటులు.. నెట్టింట్లో ఫోటో వైరల్..
Rajitha Chanti
|

Updated on: Jan 18, 2021 | 3:28 PM

Share

తెలుగు సినిమాల్లోని యంగ్ కమెడియన్స్ అంతా ఒకే ఫ్రేమ్‏లో కనిపించారు. సినిమాల్లో వీరందరూ ఓకే సారి కనిపించారు. కానీ ఈసారి మాత్రం అంతా కలిసి గెట్ టుగెదర్ జరుపుకున్నారు. ఇందులో మొత్తం 11 మంది కమెడియన్లు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

గెట్ టుగెదర్ ఫోటోలను స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ తన ఇన్‏స్టాగ్రామ్‏లో పోస్ట్ చేశాడు. “దాదాపు ఒక సంవత్సరం తర్వాత ఫ్లయింగ్ కలర్స్ రీయూనియన్.. ఈ ఫోటో షేర్ చేయడానికి రెండు వారాలు పట్టింది”.. అంటూ రాసుకొచ్చాడు వెన్నెల కిషోర్. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇది చూసిన నెటిజన్లు రకారకాలు గా కామెంట్స్ చేస్తున్నారు. కమెడియన్లంతా ఒకే చోట చేరడం బాగుంది.. ఈ పదకొండు మంది కలిసి పరమానందయ్య శిష్యుల కథ సినిమాను మళ్ళీ తీస్తే చాలా బాగుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..