AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KGF Star Yash:  బ్రహ్మస్త్ర 2లో రాఖీభాయ్ యశ్ ?.. అసలు విషయం చెప్పేసిన ప్రొడ్యూసర్..

ప్రస్తుతం రాఖీభాయ్ తన ఫ్యామిలీ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కొద్దిరోజులుగా యశ్ కు సంబంధించి కొన్ని వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి యశ్ ఎంట్రీ ఇస్తున్నారని.. ఇప్పటికే రెండు భారీ ప్రాజెక్ట్స్ ఆఫర్స్ వచ్చాయని టాక్ నడుస్తోంది.

KGF Star Yash:  బ్రహ్మస్త్ర 2లో రాఖీభాయ్ యశ్ ?.. అసలు విషయం చెప్పేసిన ప్రొడ్యూసర్..
Yash, Karan Johar
Rajitha Chanti
|

Updated on: Oct 29, 2022 | 7:23 AM

Share

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ రాకింగ్ స్టార్ యశ్. ఈ మూవీ దేశవ్యాప్తంగా యశ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. రాఖీభాయ్‏గా దక్షిణాదిలోనే కాదు.. ఉత్తరాదిలోనూ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక ఇటవల విడుదలైన కేజీఎఫ్ 2 కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కొల్లగొట్టింది. భారీగా వసూల్లు రాబట్టి.. మరోసారి సత్తా చాటింది. ఇక ఈ మూవీ తర్వాత యశ్ నుంచి మరో ప్రాజెక్ట్ అప్డేట్ రాలేదు. ప్రస్తుతం రాఖీభాయ్ తన ఫ్యామిలీ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే కొద్దిరోజులుగా యశ్ కు సంబంధించి కొన్ని వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి యశ్ ఎంట్రీ ఇస్తున్నారని.. ఇప్పటికే రెండు భారీ ప్రాజెక్ట్స్ ఆఫర్స్ వచ్చాయని టాక్ నడుస్తోంది.

ఇవే కాకుండా.. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తోన్న బ్రహ్మాస్త్ర పార్ట్ 2 కోసం యశ్ ను ప్రొడ్యూసర్స్ సంప్రదించారనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా ఈ విషయంపై క్లారిటీ నిర్మాత కరణ్ జోహార్. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. బ్రహ్మాస్త్ర 2లో దేవ్ పాత్రలో నటించడానికి హృతిక్ రోషన్ తన మొదటి ఎంపిక అని.. ప్రస్తుతం ఈ సినిమా గురించి వస్తున్న రూమర్స్ అన్ని అవాస్తవమన్నారు. ఆ పాత్ర కోసం ఎవరినీ సంప్రదించలేదని అన్నారు.

ఇవి కూడా చదవండి

అలాగే.. డైరెక్టర్ రాకేశ్ ఓంప్రకాష్ మెహ్రా మహాభారతం ఆధారంగా కర్ణ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ మూవీలో ప్రధాన పాత్ర కోసం యశ్ ను సంప్రదించారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట.

Follow Us
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో ప్రతి ఒక్కరూ ప్రేమలో పడతారు: సూర్య
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
జస్ట్ 3 రోజుల్లోనే ఇంట్లో కొత్తిమీర పెంచండి.. ఈ చిన్న ట్రిక్..
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?
అమ్మవారి హుండీలో భారీగా జర్మన్ సిల్వర్! దాని విలువెంత అంటే..?