Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fighter: షాకింగ్.. ఫైటర్ కోసం దీపికా అంత రెమ్యునరేషన్ తీసుకుందా..! హృతిక్ ఎంతంటే..

ఈ సినిమా కథ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చుట్టూ తిరుగుతుంది. ఇది ఇండియన్ హిస్టరీలో మొట్టమొదటి ఫైటర్ జెట్ మూవీ అని అంటున్నారు. ఈ చిత్రానికి తొలిరోజే భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు హృతిక్ రోషన్ బెస్ట్ మూవీ అని కామెంట్స్ చేస్తున్నారు. హృతిక్ రోషన్ నటన, యాక్షన్ అద్భుతం. దీపికా పదుకొణె సాలిడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది.

Fighter: షాకింగ్.. ఫైటర్ కోసం దీపికా అంత రెమ్యునరేషన్ తీసుకుందా..! హృతిక్ ఎంతంటే..
Fighter Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 26, 2024 | 7:36 AM

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ సినిమా నిన్న అంటే (జనవరి 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కథ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చుట్టూ తిరుగుతుంది. ఇది ఇండియన్ హిస్టరీలో మొట్టమొదటి ఫైటర్ జెట్ మూవీ అని అంటున్నారు. ఈ చిత్రానికి తొలిరోజే భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు హృతిక్ రోషన్ బెస్ట్ మూవీ అని కామెంట్స్ చేస్తున్నారు. హృతిక్ రోషన్ నటన, యాక్షన్ అద్భుతం. దీపికా పదుకొణె సాలిడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అనిల్ కపూర్ నటన కూడా అద్భుతంగా ఉందని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

దేశభక్తి ప్రధాన అంశంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆకట్టుకునే ఎమోషన్స్ కూడా ఉన్నాయట. అంతే కాదు హృతిక్, దీపిక మధ్య కెమిస్ట్రీ మైండ్ బ్లోయింగ్ గాఉంటుందట. ఇక ఈ సినిమా కోసం హృతిక్, దీపికా తీసుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. ఫైటర్ సినిమాలో స్టార్ కాస్ట్ ఉండటంతో సినిమా బడ్జెట్ కూడా భారీగా అయ్యింది.

సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేసిన పఠాన్ సినిమా ఏకంగా 1000 కోట్లు వసూల్ చేసింది. ఇప్పుడు ఫైటర్ కూడా 1000కోట్లవరకు వసూల్ చేస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాను దాదాపు రూ.250 కోట్లతో నిర్మించినట్లు టాక్. ఫైటర్ మూవీ కోసం హృతిక్ ఏకంగా రూ.50 కోట్లు వసూలు చేయగా.. దీపికా పదుకోన్ రూ.15 కోట్లు తీసుకున్నారని తెలుస్తోంది. హృతిక్ బాలీవుడ్ లో స్టార్ హీరో కాబట్టి 50 కోట్ల తీసుకోవడం పెద్ద షాకింగ్ విషయం కాదు కానీ.. దీపికా పదుకొనె 5 కోట్లు తీసుకోవడం షాకింగ్ విషయం అనే చెప్పాలి.

హృతిక్ రోషన్ ట్విటర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరణించినా .. ప్రాణదాతగా నిలిచిన యువ డాక్టర్..!వీడియో
మరణించినా .. ప్రాణదాతగా నిలిచిన యువ డాక్టర్..!వీడియో
ఇది వింటేనే షాకవుతారు!ఒక నెల మొబైల్ రీఛార్జ్ ధర రూ.50,000!వీడియో
ఇది వింటేనే షాకవుతారు!ఒక నెల మొబైల్ రీఛార్జ్ ధర రూ.50,000!వీడియో
ఎలాన్‌ మస్క్‌ బంపర్‌ ఆఫర్‌.. రూ.8.5లక్షల కోట్లతో..
ఎలాన్‌ మస్క్‌ బంపర్‌ ఆఫర్‌.. రూ.8.5లక్షల కోట్లతో..
కూరలు కట్ చేసే చాపింగ్ బోర్డుతో భయంకర వ్యాధులు.. మరి ఏది వాడాలి?
కూరలు కట్ చేసే చాపింగ్ బోర్డుతో భయంకర వ్యాధులు.. మరి ఏది వాడాలి?
శివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్!వీడియో
శివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్!వీడియో
బీఎస్ఎన్ఎల్ నుంచి అదిరిపోయే మరో డేటా ప్లాన్‌.. ఏకంగా ఏడాదిపాటు..
బీఎస్ఎన్ఎల్ నుంచి అదిరిపోయే మరో డేటా ప్లాన్‌.. ఏకంగా ఏడాదిపాటు..
రాత్రయితే చాలు ఆ ప్రాంతంలో రాళ్ల వర్షం.. అంతు చిక్కని మిస్టరీ
రాత్రయితే చాలు ఆ ప్రాంతంలో రాళ్ల వర్షం.. అంతు చిక్కని మిస్టరీ
బ్రిటన్‌లో భారత అక్రమ వలసదారులు అరెస్ట్‌ వీడియో
బ్రిటన్‌లో భారత అక్రమ వలసదారులు అరెస్ట్‌ వీడియో
పొట్టలో రూ.26 కోట్ల విలువైన కొకైన్‌.. అలా ఎలా పెట్టావ్ పాప
పొట్టలో రూ.26 కోట్ల విలువైన కొకైన్‌.. అలా ఎలా పెట్టావ్ పాప
గోల్డ్‌ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయం గమనించారా?
గోల్డ్‌ లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయం గమనించారా?