AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో రికార్డు ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్ మూవీ.. దక్షిణాది నుంచి కేవలం ఈ ఒక్క చిత్రం మాత్రమే..

ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన అలా వైంకుఠపురం సినిమా రోజుకో మైలురాయిని అధిగమిస్తోంది. సినిమా రిలీజై

మరో రికార్డు ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్ మూవీ.. దక్షిణాది నుంచి కేవలం ఈ ఒక్క చిత్రం మాత్రమే..
uppula Raju
|

Updated on: Dec 05, 2020 | 8:15 PM

Share

ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన అలా వైంకుఠపురం సినిమా రోజుకో మైలురాయిని అధిగమిస్తోంది. సినిమా రిలీజై సంవత్సరం కావస్తున్నా నిత్యం ఏదో ఒక రికార్డు‌తో వార్తల్లో నిలుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమాలో అందాల భామ పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. కాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి హైలెట్‌గా నిలిచింది. ఇందులోని అన్నిపాటలు యూ ట్యూబ్‌లో రికార్డు క్రియేట్ చేశాయి. ముఖ్యంగా బుట్టబొమ్మ సాంగ్ ఓ ఊపు ఊసేసింది. ఓ నయా ట్రెండ్‌ని సృష్టించింది. ఇటీవల ఈ పాటకు ఓ అంతర్జాతీయ క్రికెటర్ కూడా డ్యాన్స్ చేసి అందరిని ఫిదా చేశారు. అంతేకాకుండా టిక్‌టాక్‌ యాప్‌లో కూడా ఈ పాట చాలా ఫేమస్ అయింది. హీరో అల్లు అర్జున్ కెరీర్‌లోనే ఈ సినిమా అత్యధిక వసూళ్లను సాధించింది. తాజాగా ఈ సినిమా మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది.

ఈ ఏడాది ఎక్కవ మంది వీక్షించిన టాప్‌-20 ట్రైలర్ల జాబితాలో ఈ సినిమా చోటు దక్కించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏడో స్థానంలో నిలిచింది. దక్షిణాది నుంచి కేవలం బన్నీ చిత్రం మాత్రమే నిలవడం విశేషం. అత్యధిక ఫాలోవర్లు కలిగిన సౌత్‌ హీరోగా ఇటీవలే బన్నీ రికార్డు సృష్టించాడు. కాగా అల్లు అర్జున్‌ సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ భారీగానే ఉంది. ప్రస్తుతం ఈ హీరో సుకుమార్‌ దర్శకత్వంలో వస్తున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో అని ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Follow Us
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
భారీ విస్తీర్ణంలో 219 హిమానీనదాలు.. శాస్త్రవేత్తల హెచ్చరిక
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
ఉదయాన్నే ఓ కప్పు తినండి.. శరీరాన్ని లోపలి నుంచి రిపేర్ చేస్తుంది
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!