Akshay Kumar: అయోధ్య రామ మందిర నిర్మాణానికి సహకరించడం మన బాధ్యత.. పిలుపునిచ్చిన బాలీవుడ్ సూపర్ స్టార్..

Akshay Kumar: అయోధ్య రామ మందిర నిర్మాణానికి సహకరించడం మన బాధ్యత అంటున్నారు బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్.

Akshay Kumar: అయోధ్య రామ మందిర నిర్మాణానికి సహకరించడం మన బాధ్యత.. పిలుపునిచ్చిన బాలీవుడ్ సూపర్ స్టార్..

Updated on: Jan 18, 2021 | 2:03 PM

Akshay Kumar: అయోధ్య రామ మందిర నిర్మాణానికి సహకరించడం మన బాధ్యత అంటున్నారు బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్. రామ సేతు నిర్మాణంలో ఉడుత సాయం గురించి ప్రస్తావించిన అక్షయ్ మనం కూడా రామాలయ నిర్మాణానికి ఉడుత భక్తిగా సాయం అందించాలని కోరారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా విరాళాల సేకరణ ప్రారంభమైంది.

ఇప్పటికే రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు కొందరు విరాళాలు అందించి ఈ మహాకార్యంలో భాగమయ్యారు. కాగా తను కూడా సాయం అందించి ఈ పనిలో భాగస్వామిని అయ్యానని ట్వీట్ చేశాడు. వానరుల మాదిరిగా పెద్ద మొత్తంలోనో లేక ఉడతల మాదిరిగా చిన్న మొత్తంలోనో మనకు తోచిన విధంగా సాయం అందించి చారిత్రాత్మక కట్టడంలో భాగస్వామ్యం అవుదామని పిలుపునిచ్చారు.

 

Brutal Murder in Prakasam: యువకుడి దారుణ హత్య.. గొంతు కోసి చంపేశారు.. ఘటనకు సంబంధించి కారణాలు ఇలా..