AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘బిగ్ బాస్ 3’ లీకులు షురూ..?

‘బిగ్ బాస్ 3’ త్వరలోనే రాబోతుందంటూ.. ఇటీవల వచ్చిన ప్రకటన చూసిన చాలామంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని దానికోసం ఎదురు చూస్తున్నారు. వివాదాలు ఎన్ని ఉన్నా.. ‘బిగ్ బాస్’ ప్రోగ్రాం అన్ని భాషల్లోనూ విశేష ప్రేక్షకాదరణ పొందిన మాట వాస్తవం. ఇకపోతే ‘బిగ్ బాస్ 3’లో యాంకర్‌గా అక్కినేని నాగార్జున ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇది నిజమో కాదో తెలియాలంటే ప్రోమో రావాలంటున్నారు ఫ్యాన్స్. తాజాగా వాళ్ళ సందేహాలన్నీ తీరుస్తూ ‘బిగ్ బాస్ 3’ […]

'బిగ్ బాస్ 3' లీకులు షురూ..?
Ravi Kiran
|

Updated on: Jun 19, 2019 | 9:21 PM

Share

‘బిగ్ బాస్ 3’ త్వరలోనే రాబోతుందంటూ.. ఇటీవల వచ్చిన ప్రకటన చూసిన చాలామంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని దానికోసం ఎదురు చూస్తున్నారు. వివాదాలు ఎన్ని ఉన్నా.. ‘బిగ్ బాస్’ ప్రోగ్రాం అన్ని భాషల్లోనూ విశేష ప్రేక్షకాదరణ పొందిన మాట వాస్తవం. ఇకపోతే ‘బిగ్ బాస్ 3’లో యాంకర్‌గా అక్కినేని నాగార్జున ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇది నిజమో కాదో తెలియాలంటే ప్రోమో రావాలంటున్నారు ఫ్యాన్స్.

తాజాగా వాళ్ళ సందేహాలన్నీ తీరుస్తూ ‘బిగ్ బాస్ 3’ లీకులు అప్పుడే సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. కింగ్ నాగార్జున మీద తీస్తున్న ఓ ప్రోమో వీడియో ఇప్పుడు ఇన్‌స్టా‌గ్రామ్‌లో వైరల్ అవుతోంది. అందులో నాగ్ స్టైల్‌గా నడుచుకుంటూ వస్తుంటే.. చుట్టూ ఉన్న వాతావరణం బిగ్‌బాస్ అని చెప్పకనే చెబుతోంది. యాంకర్ ఎవరనేది తెలిసిపోయింది. ఇక పార్టిసిపెంట్స్ ఎవరూ అనేది మాత్రం సస్పెన్స్‌లో ఉంది.

మొదటి రెండు సీజన్లు.. జూనియర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని తమదైన స్టైల్‌లో షో టీఆర్పీ రేటింగ్స్‌ను అమాంతం పెంచేశారు. మరి ఇప్పుడు కింగ్ నాగార్జున రంగంలోకి రావడంతో షో ఇంకెంత పాపులర్ అవుతుందో వేచి చూడాలి.

Follow Us
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!