AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika: నన్ను అందరూ వెలివేసినట్లు కలలు వచ్చేవి.. చేదు అనుభవాల గురించి పంచుకున్న రష్మిక..

తన జీవితంలో ఎదురైన ఓ చేదు సంఘటనకు సంబంధంచిన వివరాలను వెల్లడించింది నటి రష్మిక. విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన డియర్‌ కామ్రేడ్‌ సినిమాలో లిప్‌లాక్‌ సీన్‌కు సంబంధించి...

Rashmika: నన్ను అందరూ వెలివేసినట్లు కలలు వచ్చేవి.. చేదు అనుభవాల గురించి పంచుకున్న రష్మిక..
Rashmika
Narender Vaitla
|

Updated on: Oct 04, 2022 | 7:34 AM

Share

రష్మిక మందన్న.. ఇప్పుడీ పేరు నేషనల్‌ వైడ్‌గా సెన్సేషన్‌. అనతి కాలంలోనే అగ్ర హీరోయిన్‌ల జాబితాలో చోటు దక్కించుకున్న ఈ బ్యూటీ వరుస సినిమాలతో బిజీ హీరోయిన్‌గా మారింది. పుష్ప చిత్రంతో శ్రీవల్లి పాత్రలో నటించిన ఒక్కసారిగా యావత్‌ దేశం దృష్టిని తనవైపు తిప్పుకుందీ బ్యూటీ. ఓవర్‌నైట్‌లో నేషనల్‌ క్రష్‌గా పేరు సంపాదించుకుంది. దీంతో బాలీవుడ్‌లో సైతం ఈ అమ్మడుకి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ఈ చిన్నది బాలీవుడ్‌ మూవీ ‘గుడ్‌బై’ సినిమా ప్రమోషన్స్‌లో ఉంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఓ నేషనల్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన జీవితంలో ఎదురైన ఓ చేదు సంఘటనకు సంబంధంచిన వివరాలను వెల్లడించింది. విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కిన డియర్‌ కామ్రేడ్‌ సినిమాలో లిప్‌లాక్‌ సీన్‌కు సంబంధించి తనపై వచ్చిన ట్రోలింగ్స్‌పై స్పందించిన రష్మిక పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ రోజుల్లో తనపై వచ్చిన ట్రోల్స్‌ను ఎలా అధిగమించానో తెలియట్లేదని వాపోయింది. తాను చాలా సున్నిత మనస్కురాలిని అని చెప్పిన రష్మిక.. ఆ సీన్‌ గురించి కొంతమంది తనకు ఫోన్‌ చేసి అంతా బాగానే ఉంది అని చెప్పేవాళ్లని. కానీ, మరికొందరు మాత్రం దారుణంగా ట్రోల్‌ చేశారని చెప్పుకొచ్చింది.

రష్మిక ఇంకా మాట్లాడుతూ.. ‘ఆ సమయంలో నన్ను బాధించే సంఘటనలు చాలా జరిగాయి. రాత్రి పడుకున్నప్పుడు నేను ఎవరినో వేడుకుంటున్నట్లు కలలు వచ్చేవి. అందరూ నన్ను వెలివేసినట్లు కూడా కలలు వచ్చేవి. అలాంటి కలలు వచ్చినప్పుడు ఉలిక్కిపడి నిద్ర లేచి ఏడ్చేదాన్ని. అలా రాత్రంత్రా ఏడుస్తూ ఉండేదాన్ని’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!
బాలయ్య బర్త్ డే స్పెషల్.. మందుబాబులకు బంపర్ ఆఫర్..!
బాలయ్య బర్త్ డే స్పెషల్.. మందుబాబులకు బంపర్ ఆఫర్..!