AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malavika Sharma: కొత్త సంవత్సరంలో సరికొత్త నిర్ణయం తీసుకున్న రవితేజ హీరోయిన్.. తెలుగు ప్రేక్షకులకు నచ్చడానికి ఏం చేస్తోందంటే..

Malavika Sharma: రెడ్ మూవీలో రామ్ సరసన నటిస్తున్న మాళవిక శర్మ కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయం తీసుకుంది. నేల‌టికెట్ సినిమాలో

Malavika Sharma: కొత్త సంవత్సరంలో సరికొత్త నిర్ణయం తీసుకున్న రవితేజ హీరోయిన్.. తెలుగు ప్రేక్షకులకు నచ్చడానికి ఏం చేస్తోందంటే..
uppula Raju
|

Updated on: Jan 05, 2021 | 5:11 PM

Share

Malavika Sharma: రెడ్ మూవీలో రామ్ సరసన నటిస్తున్న మాళవిక శర్మ కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయం తీసుకుంది. నేల‌టికెట్ సినిమాలో రవితేజతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన అందచందాలతో కుర్రకారును హుషారెత్తిస్తుంది. కాలేజీ టైంలోనే మోడలింగ్ ప్రారంభించిన మాళవిక కొన్ని టీవీ ఫేమస్ కమర్షియల్ యాడ్స్ హిమాలయ మీరా కోకోనట్ ఆయిల్, సంతూర్ గ్లోయిన్ లాంటి వాటి యాడ్స్‌లో మెరిసి సినిమా అవకాశం దక్కించుకుంది.

ఈ యంగ్ బ్యూటీకి ఇంస్టాగ్రామ్ లో 8 లక్షలకు పైగా ఫాలోయర్స్ ఉన్నారు. ఈ అమ్మడు ఏ పోస్ట్ పెట్టినా అభిమానులు ఆ పోస్టును అలా వైరల్ చేసేస్తారు. ప్రస్తుతం రామ్ తో క‌లిసి రెడ్ సినిమాలో న‌టిస్తోందీ ఈ భామ‌. సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ 2021లో కొత్త నిర్ణయాలు తీసుకుంది. ఇంత‌కీ ఆ డెసిష‌న్ ఏంట‌ంటే ఈ ఏడాది తాను ఫిట్‌నెస్ పై ఎక్కువ శ్రద్ధ పెట్టాల‌ని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. అంతేకాదు ఓ ఫిట్‌నెస్ ట్రైన‌ర్, డైటీషియ‌న్‌ను నియ‌మించుకొని బరువు పెర‌గాల‌ని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ద‌క్షిణాది ప్రేక్షకులు కాస్త బొద్దుగా ఉండే హీరోయిన్లను ఎక్కువ‌గా ఇష్టపడతారని వారి కోసం తాను బ‌రువు పెర‌గాల‌నుకుంటున్నాన‌ని చెప్పుకొచ్చింది ఈ భామ.

Ram RED movie : ‘రెడ్’ సినిమా రీమేక్ కాదు అసలు విషయం చెప్పిన దర్శకుడు.. రామ్ లుక్ ఎవరు డిజైన్ చేసారో తెలుసా.?

Follow Us
ఎత్తుకు పైఎత్తు వేసి శత్రువును గెలవాలి.. కాకి – పాము కథ
ఎత్తుకు పైఎత్తు వేసి శత్రువును గెలవాలి.. కాకి – పాము కథ
10 నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ.. ఈ ఒక్క పనితో..
10 నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ.. ఈ ఒక్క పనితో..
ఈమె పాడి పరిశ్రమలో విజయం సాధించిన తీరు చాలామందికి ఆదర్శం
ఈమె పాడి పరిశ్రమలో విజయం సాధించిన తీరు చాలామందికి ఆదర్శం
ఏపీలో FNCC నిర్మాణానికి లైన్‌ క్లియర్.. త్వరలోనే అధికారిక జీవో!
ఏపీలో FNCC నిర్మాణానికి లైన్‌ క్లియర్.. త్వరలోనే అధికారిక జీవో!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..
బిసిసిఐ కొత్త కఠిన నియమాలతో ఆటగాళ్లకు షాక్
బిసిసిఐ కొత్త కఠిన నియమాలతో ఆటగాళ్లకు షాక్
ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు వాడుతున్నారా? జాగ్రత్త..
ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు వాడుతున్నారా? జాగ్రత్త..
NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. పెద్ద నటుడయ్యాడు.
అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. పెద్ద నటుడయ్యాడు.
సంజూ, వైభవ్‌లాగే రాహుల్‌నూ పక్కనబెడతారా?
సంజూ, వైభవ్‌లాగే రాహుల్‌నూ పక్కనబెడతారా?