AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తన అనారోగ్యంపై క్లారిటీ ఇచ్చిన సునీల్

టాలీవుడ్ నటుడు, సునీల్ అనారోగ్యంతో గత రాత్రి గచ్చిబౌలిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం నుంచి సునీల్ అనారోగ్యంపై రకరకాల వార్తలు ఒకేసారి గుప్పుమన్నాయి. అసలు సునీల్‌ అనారోగ్యానికి గల కారణాలు ఏంటో కూడా తెలియరాలేదు. అయితే తాజాగా తన అనారోగ్యంపై క్లారిటీ ఇచ్చారు కమేడియన్ సునీల్. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు చెప్పారు. గత వారం రోజుల నుంచి తీవ్ర జ్వరం, సైనస్‌, ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నానని.. దాంతో […]

తన అనారోగ్యంపై క్లారిటీ ఇచ్చిన సునీల్
TV9 Telugu Digital Desk
|

Updated on: Jan 23, 2020 | 5:43 PM

Share

టాలీవుడ్ నటుడు, సునీల్ అనారోగ్యంతో గత రాత్రి గచ్చిబౌలిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఈ రోజు ఉదయం నుంచి సునీల్ అనారోగ్యంపై రకరకాల వార్తలు ఒకేసారి గుప్పుమన్నాయి. అసలు సునీల్‌ అనారోగ్యానికి గల కారణాలు ఏంటో కూడా తెలియరాలేదు. అయితే తాజాగా తన అనారోగ్యంపై క్లారిటీ ఇచ్చారు కమేడియన్ సునీల్. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు చెప్పారు. గత వారం రోజుల నుంచి తీవ్ర జ్వరం, సైనస్‌, ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నానని.. దాంతో ఎక్కువగా యాంటీ బయోటిక్స్ వాడినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే వాటి కారణంగా గొంతులో, ఉపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో.. ఊపిరి పీల్చుకోవడం కష్టమైందన్నారు.

అందుకే రాత్రే కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పినట్టు ఆయన చెప్పారు. సునీల్ ప్రకటనతో.. ఆయన ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. ఇటీవల సునీల్.. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో, అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురంలో’ చిత్రంలో నటించారు. అలాగే రవితేజ హీరోగా నటించిన డిస్కో రాజ సినిమాలో కూడా సునీల్ ప్రధాన పాత్ర పోషించారు.

Follow Us
చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో లేటెస్ట్ అప్ డేట్స్..
చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో లేటెస్ట్ అప్ డేట్స్..
ఈశాన్యంలో నీటి చెంబు ఉంచుతున్నారా? వాస్తు ప్రకారం అష్టైశ్వర్యాలకు
ఈశాన్యంలో నీటి చెంబు ఉంచుతున్నారా? వాస్తు ప్రకారం అష్టైశ్వర్యాలకు
షూస్ కొనేటప్పుడు ఈ నంబర్లు గమనిస్తున్నారా? ఆ రేటింగ్‌ల వెనుక కథ?
షూస్ కొనేటప్పుడు ఈ నంబర్లు గమనిస్తున్నారా? ఆ రేటింగ్‌ల వెనుక కథ?
బిగ్‏బాస్‏లోకి క్రేజీ సీరియల్ బ్యూటీ..
బిగ్‏బాస్‏లోకి క్రేజీ సీరియల్ బ్యూటీ..
వీరి జీవితంలో ఇక పూల పాన్పులే.. శుక్రుడి అనుగ్రహంతో లక్కే లక్కు!
వీరి జీవితంలో ఇక పూల పాన్పులే.. శుక్రుడి అనుగ్రహంతో లక్కే లక్కు!
వాస్తు టిప్స్ : కూరల్లో వేసే కరివేపాకు,మీ అదృష్టాన్ని మార్చుతుంది
వాస్తు టిప్స్ : కూరల్లో వేసే కరివేపాకు,మీ అదృష్టాన్ని మార్చుతుంది
మంధాన, రిచా ఘోష్ డేంజరస్ బ్యాటింగ్.. పాక్ టార్గెట్ ఎంతంటే?
మంధాన, రిచా ఘోష్ డేంజరస్ బ్యాటింగ్.. పాక్ టార్గెట్ ఎంతంటే?
మీ ఇంటి లాకర్ ఏ దిశలో తెరుచుకుంటోంది? లక్ష్మీ కటాక్షానికి ఇదే..
మీ ఇంటి లాకర్ ఏ దిశలో తెరుచుకుంటోంది? లక్ష్మీ కటాక్షానికి ఇదే..
హోటళ్లల్లో జరిగే ఫంక్షన్లకు అతిథులకు స్వాగతం పలికా..
హోటళ్లల్లో జరిగే ఫంక్షన్లకు అతిథులకు స్వాగతం పలికా..
జియో సంచలనం.. గ్లోబల్ పేటెంట్స్ ర్యాంకింగ్స్‌లో టాప్ 20లో..
జియో సంచలనం.. గ్లోబల్ పేటెంట్స్ ర్యాంకింగ్స్‌లో టాప్ 20లో..