TV9 Exit Poll Results 2022: యూపీలో బీజేపీ, పంజాబ్‌లో ఆమ్ ఆద్మీకి అధికారం..? ఎగ్జిట్ పోల్స్‌లో సంచలనాలు..

|

Mar 07, 2022 | 7:32 PM

Assembly Elections Exit Poll Results 2022: మళ్లీ అధికారం చేపట్టేదెవరు..? ఈసారి కూడా కాషాయ జెండా ఎగురనుందా..? బీజేపీ దూకుడుకు ఎస్పీ, కాంగ్రెస్‌ ఎంతవరకు కళ్లెం వేసింది..? కాషాయం జోరెంత..? అఖిలేష్ యాదవ్, రాహుల్ బాబా పవరెంత..?

TV9 Exit Poll Results 2022: యూపీలో బీజేపీ, పంజాబ్‌లో ఆమ్ ఆద్మీకి అధికారం..? ఎగ్జిట్ పోల్స్‌లో సంచలనాలు..
Elections
Follow us on

TV9- Polstrat Exit Poll Results 2022: ఐదు రాష్ట్రాల ఎన్నికల టీవీ9 – పోల్‌స్ట్రాట్‌ సర్వేలో చాలా ఎగ్జయిటింగ్‌గా కనిపించాయి. అయితే మళ్లీ అధికారం చేపట్టేదెవరు..? ఈసారి కూడా కాషాయ జెండా ఎగురనుందా..? బీజేపీ దూకుడుకు ఎస్పీ, కాంగ్రెస్‌ ఎంతవరకు కళ్లెం వేసింది..? కాషాయం జోరెంత..? అఖిలేష్ యాదవ్, రాహుల్ బాబా పవరెంత..? దేశవ్యాప్తంగా కీలకమైన ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఇవాళ్టితో ముగిశాయి. ఇవాళ్టి తుదిదశ పోలింగ్ కంప్లీట్‌ కావడంతో… అప్పుడే ఎగ్జిట్‌ పోల్స్‌ బయటకు వచ్చేస్తున్నాయి. ఏ రాష్ట్రంలో ఏ పార్టీవైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారనే అంచనాను ఇప్పుడు చూద్దాం. మొదటగా టీవీ9 పోల్‌స్ట్రాట్‌ చేపట్టిన సర్వే ఎలా ఉందో చూద్దాం.

ఐదు రాష్ట్రాల ఎన్నికలపై టీవీ9 ఎగ్జిట్‌పోల్స్‌

ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో కమల వికాసం…

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2022

మొత్తం స్థానాలు – 403

బీజేపీ 211 నుంచి 225 సీట్లు రావచ్చని..
ఎస్పీకి 146 నుంచి 160 సీట్లు రావచ్చని..
కాంగ్రెస్ 4-6
బీఎస్పీలకు14 నుంచి 24 సీట్లు రావచ్చని TV9 అంచనా

Type బీజేపీ ఎస్పీ+ బీఎస్పీ కాంగ్రెస్ ఇతరులు Total
మొత్తం సీట్లు 211-225 146-160 14-24 4-6 0 403
మొదటి దశ పోలింగ్ గెలుచుకునే స్థానాలు 30-31 23-25 1-2 0-1 0 58
రెండో దశ పోలింగ్ గెలుచుకునే స్థానాలు 21-23 30-31 1-2 0 0 55
మూడో దశ పోలింగ్ గెలుచుకునే స్థానాలు 36-40 13-17 3-5 1 0 59
నాలుగో దశ పోలింగ్ గెలుచుకునే స్థానాలు 37-38 17-18 2-3 1-2 0 59
ఐదో దశ పోలింగ్ గెలుచుకునే స్థానాలు 33-35 23-24 1-2 1 0 61
ఆరో దశ పోలింగ్ గెలుచుకునే స్థానాలు 34-35 16-17 4-6 1 0 57
ఏడో దశ పోలింగ్ గెలుచుకునే స్థానాలు 20-23 24-28 2-4 0 0 54
మొత్తం ఓటింగ్ శాతం (%) 40.1% 34.9% 14.0% 7.4% 3.6% 100.0%

 

టీవీ9 పోల్‌స్ట్రాట్‌ చేసిన సర్వేలో పంజాబ్‌ పీఠం ఈసారి ఆప్‌ కైవసం చేసుకోబోతున్నట్టు స్పష్టమవుతోంది.

పంజాబ్‌ అసెంబ్లీ 2022
మొత్తం స్థానాలు 117

కాంగ్రెస్‌ 24-29(23.2%)
ఆప్‌ 56-61 (23.2%)
అకాలీ దళ్‌ 22-26 (22.5%)
బీజేపీ 1-6(7.2%)
ఇతరులు 0-3 (5.9%)

 

పార్టీలు ఆప్ కాంగ్రెస్ అకాలీ దళ్‌ బీజేపీ+ ఇతరులు Total
గెలుచుకునే స్థానాలు 56-61 24-29 22-26 1-6 0-3 117
మొత్తం ఓటింగ్ శాతం 41.2% 23.2% 22.5% 7.2% 5.9% 100.0%

 

గోవాలో మరోసారి కాషాయ జెండా రెపరెపలాడేలా కనిపిస్తోంది. టీవీ9 పోల్‌స్ట్రాట్‌ సర్వేలో ఇదే తేలింది.

గోవా 2022
మొత్తం స్థానాలు 40

కాంగ్రెస్‌ 11-13(28.4%)
బీజేపీ 17-19 (36.6%)
ఆప్ 2-7(7.2%)
ఇతరులు 2-7 (27.8%)

పార్టీలు బీజేపీ+ కాంగ్రెస్ ఆప్ ఇతరులు Total
గెలుచుకునే స్థానాలు 31-33 33-35 0-3 0-2 70
మొత్తం ఓటింగ్ శాతం 39.9% 41.8% 5.3% 13.0% 100.0%

 

టీవీ9 పోల్‌ స్ట్రాట్‌ సర్వే.. ఉత్తరాఖండ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌లకు దాదాపు సమాన విజయావకాశాలు ఉన్నట్టు చెబుతోంది

ఉత్తరాఖండ్‌ 2017
మొత్తం స్థానాలు 70

 

Type బీజేపీ కాంగ్రెస్ ఆప్ ఇతరులు Total
గెలుచుకునే స్థానాలు 31-33 33-35 0-3 0-2 70
మొత్తం ఓటింగ్ శాతం 39.9% 41.8% 5.3% 13.0% 100.0%

 

2017లో ఈ ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎలక్షన్స్‌ రిజల్ట్స్‌ చూస్తే…

పంజాబ్‌లో మొత్తం 117 స్థానాలకు కాంగ్రెస్‌ 77 స్థానాలను 38.5 శాతం ఓట్‌ షేరింగ్‌తో గెలుచుకుని అధికారం దక్కించుకుంది. కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ 24శాతం ఓట్‌ 20 (24%)
అకాలీదళ్‌ 15(25%)
ఇతరులు 05 (12%)

గోవా 2017
మొత్తం స్థానాలు 40

కాంగ్రెస్‌ 17(28.35)
బీజేపీ 13 (32.48)
ఇతరులు 10 (35)

 

మణిపూర్‌ అసెంబ్లీ 2017
మొత్తం స్థానాలు 60

కాంగ్రెస్ 28 (35%)
బీజేపీ 21 (36%)
ఎన్పీఎఫ్‌ 04 (7%)
ఇతరులు 07 (22%)

పంజాబ్‌ అసెంబ్లీ 2017
మొత్తం స్థానాలు 117

కాంగ్రెస్‌ 77(38.5%)
ఆప్‌ 20 (24%)
అకాలీదళ్‌ 15(25%)
ఇతరులు 05 (12%)

 

ఉత్తరాఖండ్‌ 2017
మొత్తం స్థానాలు 70

బీజేపీ 56 (46.51)
కాంగ్రెస్‌ 11 (33.49)
ఇతరులు 02 (10.4)

2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
మొత్తం స్థానాలు 403

బీజేపీ 312 39.67%
బీఎస్పీ 19 22.23%
ఎస్పీ 47 21.82%
కాంగ్రెస్ 7 6.25%
ఇతరులు 18 1.5%

ఇవి కూడా చదవండి: TV9 Exclusive: కాందహార్‌ విమానం హైజాకర్లలో ఒకరు హత్య.. కరాచీలో ఘటన..