चुनाव क्षेत्र चुनें

టైటాబార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2021

టిత్‌బార్‌ అసెంబ్లీ నియోజకవర్గం జోర్హాట్ జిల్లాలో వస్తుంది. లోక్‌సభ నియోజకవర్గం కూడా జోర్హాట్. జోర్హాట్ సిటీ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న టిత్బార్ ప్రాంతం ప్రధానంగా తేయాకు తోటలకు ప్రసిద్ది చెందింది. అస్సాంలోని మొత్తం 126 అసెంబ్లీ సీట్లలో టిత్‌బార్ 10వ స్థానంలో ఉంది. 2020 అక్టోబర్‌లో మరణించిన దివంగత కాంగ్రెస్ నాయకుడు, మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన తరుణ్ గొగోయ్ టిత్‌బార్‌ అసెంబ్లీ సీటు నుంచి గెలుపొందారు. ఎమ్మెల్యే తరుణ్ గొగోయ్ కన్నుమూసినప్పటి నుంచి టిత్బార్‌ అసెంబ్లీ సీటు ఖాళీగా ఉంది. ఈ సీటు కాంగ్రెస్‌కు కంచుకోట. ఎందుకంటే.. వరుసగా 11 సార్లు కాంగ్రెస్‌ పార్టీ ఈ స్థానం నుంచి గెలుపొందింది.

అస్సాం న్నికల ఫలితాలు

  • పార్టీ అభ్యర్థులు పోలైన ఓట్లు ఓట్ల శాతం
  • అసెంబ్లీ సీటుటైటాబార్
  • మొత్తం ఓట్లు120013
  • నోటా0
  • వ్యత్యాసం0
Ads By Adgebra