అస్సాం న్నికల ఫలితాలు
- పార్టీ అభ్యర్థులు పోలైన ఓట్లు ఓట్ల శాతం
- అసెంబ్లీ సీటుహోజై
- మొత్తం ఓట్లు45165
- నోటా0
- వ్యత్యాసం0
హోజాయి నియోజకవర్గంలో ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యే శిలాదిత్య దేవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2016 ఎన్నికల్లో శిలాదిత్య దేవ్ ఏఐయూడిఎఫ్ అభ్యర్థి ధనిరామ్ తౌసేన్‌ను ఓడించారు. శిలాదిత్య దేవ్‌కు 54.4 శాతం ఓట్లు వచ్చాయి. హోజాయి అసెంబ్లీ నియోజకవర్గం నాగావ్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఈ సీటు జనరల్ విభాగంలోకి వస్తుంది. ఇది నౌగావ్ జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. 2011లో కాంగ్రెస్‌కు చెందిన డాక్టర్ అర్ధందు కుమార్ డే విజయం సాధించారు. ఐదుసార్లు జరిగిన ఎన్నికలలో బీజేపీ 4 సార్లు, కాంగ్రెస్ ఒకసారి గెలుచుకున్నాయి. గత ఎన్నికల్లో శిలాదిత్య దేవ్‌కు 54.4 శాతం ఓట్లు రాగా.. ఏఐయూడీఎఫ్ అభ్యర్థి ధనిరామ్ తౌసేన్‌కు 25.63 శాతం ఓట్లు వచ్చాయి.
కరీం ఉద్దీన్ బార్బుయా Won
ఎఐయూడీఎఫ్
లారెన్స్ ఇస్లారి Won
UPPL
రంజీత్ కుమార్ దాస్ Won
బీజేపీ
నందిత దాస్ Won
కాంగ్రెస్
హిమంత బిస్వా శర్మ Won
బీజేపీ
అతుల్ బోరా Won
బీజేపీ
Sri Suman Haripriya Won
బీజేపీ
సిబామోని బోరా Won
కాంగ్రెస్
రామకృష్ణ ఘోష్ Won
బీజేపీ
హితేంద్ర నాథ్ గోస్వామి Won
బీజేపీ
సర్బానంద సోనోవాల్ Won
బీజేపీ
భాస్కర్ జ్యోతి బారువా Won
కాంగ్రెస్
మనబ్ దేకా Won
బీజేపీ
భూబన్ పెగు Won
బీజేపీ
ప్రశాంత ఫుకాన్ Won
బీజేపీ
సంజోయ్ కిషన్ Won
బీజేపీ