चुनाव क्षेत्र चुनें

పటాచార్కుచి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2021

పత్‌చర్‌కుచి అసెంబ్లీ సీటు బార్పేట జిల్లా పరిధిలో ఉంది. ఈ సీటు బార్పేట లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది. 2016 సంవత్సరం ప్రకారం.. పత్చార్‌రకుచి అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 1,29,785 మంది ఓటర్లు ఉన్నారు. 2016 ఎన్నికల్లో అస్సాం గణ కౌన్సిల్ అభ్యర్థి పబీంద్ర దేకా.. కాంగ్రెస్ అభ్యర్థి సెలైన్ కలితను ఓడించారు. దేకాకు 64,558 ఓట్లు రాగా, సెలైన్ కలితకు 12,582 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2011 ఎన్నికల్లో బిజెపికి చెందిన మనోరంజన్ దాస్.. అస్సాం గణ పరిషత్‌కు చెందిన పబీంద్ర దేకాను ఓడించారు.

అస్సాం న్నికల ఫలితాలు

  • పార్టీ అభ్యర్థులు పోలైన ఓట్లు ఓట్ల శాతం
  • అసెంబ్లీ సీటుపటాచార్కుచి
  • మొత్తం ఓట్లు76226
  • నోటా0
  • వ్యత్యాసం0
Ads By Adgebra