चुनाव क्षेत्र चुनें

మజులి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2021

మజులి.. అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టి ఈ సీటుపైనే ఉంది. నది ఒడిలో ఉన్న ఈ ప్రాంతం విస్తీర్ణం పరంగా అతి చిన్నది కావొచ్చు.. కానీ ఇది రాజకీయాలను అత్యంత ప్రభావితం చేస్తుంది. చివరిసారి ఈ సీటు అకస్మాత్తుగా చర్చలో నిలిచింది. ఎందుకంటే బీజేపీ.. సర్బానంద సోనోవాల్ ను ఇక్కడి నుంచి నిలబెట్టింది. సీఎం అభ్యర్థి తొలిసారిగా మజులి సీటు నుంచి పోటీచేయడం ఇదే మొదటిసారైంది. బీజేపీ ఈసారి కూడా మజులి సీటును ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ కే కేటాయించింది. మజులి సీటు లఖింపూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఈ సీటును షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) కి కేటాయించారు. 2016 ఎన్నికల్లో సర్బానంద సోనోవాల్ విజయం సాధించగా, 2011 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాజిబ్ లోచన్ పెగు గెలిచారు. ఈ సీటు నుంచి పెగు వరుసగా 3 సార్లు విజయం సాధించారు. మజులి బ్రహ్మపుత్ర నది ప్రవహించే ప్రాంతం. ఈ లిఖంపూర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీకి చెందిన ప్రదాన్ బారువా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

అస్సాం న్నికల ఫలితాలు

  • పార్టీ అభ్యర్థులు పోలైన ఓట్లు ఓట్ల శాతం
  • అసెంబ్లీ సీటుమజులి
  • మొత్తం ఓట్లు104707
  • నోటా0
  • వ్యత్యాసం0
Ads By Adgebra