909 సోషల్ మీడియా పోస్టులు ఔట్ !

సార్వత్రిక ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ఆదివారం చివరి విడత ముగిసేవరకు మొత్తం 909 సోషల్ మీడియా పోస్టులను ఈసీ తొలగించింది. పెయిడ్ న్యూస్ కు సంబంధించి 647 కేసులు నమోదు చేసిన ఈసీ.. 482 పోస్టులు రాజకీయపార్టీలకు చెందినవని గుర్తించింది. వీటిలో 73 ఆయా పార్టీలకు చెందిన ప్రకటనలని పేర్కొన్న.. ఈసీ..రెండూ కోడ్ ఉల్లంఘనలకు సంబంధించినవని తెలిపింది. అలాగే 220 ట్విటర్ పోస్టులు 31షేర్ చాట్ పోస్టులు, వాట్సాప్ లో 3, గూగుల్ లో అయిదు పోస్టులను […]

909 సోషల్ మీడియా పోస్టులు ఔట్ !
Follow us

|

Updated on: May 20, 2019 | 12:05 PM

సార్వత్రిక ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ఆదివారం చివరి విడత ముగిసేవరకు మొత్తం 909 సోషల్ మీడియా పోస్టులను ఈసీ తొలగించింది. పెయిడ్ న్యూస్ కు సంబంధించి 647 కేసులు నమోదు చేసిన ఈసీ.. 482 పోస్టులు రాజకీయపార్టీలకు చెందినవని గుర్తించింది. వీటిలో 73 ఆయా పార్టీలకు చెందిన ప్రకటనలని పేర్కొన్న.. ఈసీ..రెండూ కోడ్ ఉల్లంఘనలకు సంబంధించినవని తెలిపింది. అలాగే 220 ట్విటర్ పోస్టులు 31షేర్ చాట్ పోస్టులు, వాట్సాప్ లో 3, గూగుల్ లో అయిదు పోస్టులను గుర్తించి డిలిట్ చేసినట్టు పేర్కొంది. గత ఎన్నికల్లో ఏకంగా 1297 పోస్టులను డిలిట్ చేసిన సంగతి తెలిసిందే. 647 పెయిడ్ న్యూస్ కేసుల్లో 57 కేసులు ఆదివారం జరిగిన చివరి విడత ఎన్నికల సందర్భంలోనివని ఈసీ వివరించింది.